క్రికెట్.. ఒక ఆటగానే కాదు, అంతకు మించిన ఓ ఎమోషన్ గా అభిమానుల్లో నాటుకుపోయింది. హోం గ్రౌండ్లో మ్యాచ్ ఉందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ వెళ్లి చూసొస్తాం. ఇక వారి విజయాలను మన విజయంగా భావించి సంబరాలు జరుపుకుంటాం. ఆటగాళ్లలో సైతం ఇలా అవతలి ఆటగాడి విజయాన్ని తన విజయంగా భావించి సెలబ్రేషన్స్ చేసుకునే అలవాటు ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఒకడు. […]
సెంచురీయన్ వేదికగా ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ ఆదివారం భాతర కాలమానం ప్రకారం 1.30 గంటలకు ప్రారంభం అయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ జట్టుకు శుభారంభం అందించారు. UPDATE: Just when it was getting brighter here in Centurion, it has started to rain once again 🌦️ The covers are back on […]