SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Vs Kuwait Fight In 2023 Saff

2023 SAFF: భారత్ ఫుట్ బాల్ మ్యాచుల్లో ఆగని గొడవలు..ఇలాగైతే ఇండియాలో ఫుట్ బాల్ కి క్రేజ్ కష్టమే

బెంగళూరు వేదికగా ఇటీవలే సాఫ్ టోర్నీ ఆరంభమైన సంగతి తెలిసిందే. అయితే భారత ఫుట్ బాల్ టీం వరుసగా మ్యాచులు గెలుస్తున్నా ఆడే ప్రతీ మ్యాచ్ మాత్రం పెద్ద రణరంగంగాన్నీ తలపిస్తుంది. పాకిస్థాన్ మ్యాచ్ తో స్టార్ట్ అయిన ఈ గొడవలు ఆ తర్వాత నేపాల్ తాజాగా నిన్న కువైట్ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆటగాళ్లు గొడవపడ్డారు.

  • Written By: Babu Policharla
  • Published Date - Wed - 28 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
2023 SAFF: భారత్ ఫుట్ బాల్ మ్యాచుల్లో ఆగని గొడవలు..ఇలాగైతే ఇండియాలో ఫుట్ బాల్ కి క్రేజ్ కష్టమే

ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న క్రీడల్లో ఫుట్ బాల్ టాప్ లో ఉంటుంది. విదేశాల్లో ఈ ఆటకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆడేది లీగ్ మ్యాచ్ అయినా.. క్లబ్ మ్యాచ్ అయినా అభిమానులతో స్టేడియం నిండిపోతుంది. ఒక్క గోల్ కొడితే చాలు గ్రౌండ్ అంతా హోరెత్తిపోతుంది. ఇక్కడ ప్లేయర్లకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మెస్సీ, రోనాల్డో ని చూస్తే తెలిసిపోతుంది. అయితే భరత్ లో మాత్రం ఫుట్ బాల్ కి ఎలాంటి క్రేజ్ లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫుట్ బాల్ వరల్డ్ కప్ కి మన దేశం అర్హత కూడా సాధించలేకపోతుంది. కొంతమందికి అయితే ఈ గేమ్ లో ఉండే రూల్స్ కూడా తెలియవు. సునీల్ ఛైత్రీ లాంటి ఆటగాళ్లు ఒంటరి పోరాటం చేస్తున్న ఫుట్ బాల్ కి పెద్దగా ఆదరణ అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలో ఫుట్ బాల్ మ్యాచుల్లో గొడవలు జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.

బెంగళూరు వేదికగా ఇటీవలే సాఫ్ టోర్నీ ఆరంభమైన సంగతి తెలిసిందే. అయితే భారత ఫుట్ బాల్ టీం వరుసగా మ్యాచులు గెలుస్తున్నా ఆడే ప్రతీ మ్యాచ్ మాత్రం పెద్ద రణరంగంగాన్నీ తలపిస్తుంది. గెలుస్తున్నామనే ఆనందమో.. లేకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లు మన ప్లేయర్లను రెచ్చగొడుతున్నారో తెలియదు గాని ఆన్ ఫీల్డ్ లో భారత ఆటగాళ్లు.. ప్రత్యర్థులతో అస్సలు తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటూ పలుమార్లు ప్రత్యర్థి ఆటగాళ్ల కవ్వించగా కొన్నిసార్లు ఆటలో భావోద్వేగాలు, పరిస్థితుల కారణంగా గొడవల తీవ్రత తీవ్ర ఘర్షణకు దారి తీస్తున్నాయి. పాకిస్థాన్ మ్యాచ్ తో స్టార్ట్ అయిన ఈ గొడవలు ఆ తర్వాత నేపాల్ తాజాగా నిన్న కువైట్ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆటగాళ్లు గొడవపడ్డారు. ఇక పూర్తి వివల్లోకెళ్తే..

సాఫ్ 2023 లో భాగంగా భారత్ – కువైట్ మధ్య బెంగళూరు స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచులో ఆట కన్నా.. ఆటగాళ్ల గొడవ మెయిన్ హైలెట్ గా మారింది. ఇందులో భాగంగా 64వ నిమిషయంలో టీమిండియా కోచ్ ఇగోర్ స్టిమాక్ మరోసారి రిఫరీ ఆగ్రహానికి గురయ్యాడు. బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడనే కారణంగా ఆయనకు మరోసారి రెడ్ కార్డ్ చూపించారు రిఫరీలు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా ఇదే మాదిరిగా జరిగింది. తాజాగా కువైట్ తో జరిగిన ఈ మ్యాచులో కూడా జరిగిన వాగ్వాదం ఇరు ఆటగాళ్లు కొట్టుకునే స్థాయికి తీసుకువెళ్ళింది. మ్యాచ్ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ సహనాన్ని కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్ ను కిందకు తోసేశాడు. దీంతో ఆటలో గొడవలు తార స్థాయికి వెళ్లాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలే దేశంలో ఫుట్ బాల్ కి క్రేజ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి గొడవలు భారత ఫుట్ బాల్ టీంకి మంచిది కాదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

More chaos after Sahal is left in a heap as Kuwait try to get the ball back after a foul call. The coaching staff is involved in it as well before the ref breaks it up, but Rahim Ali is sent off! pic.twitter.com/owoXhieEfl

— Anantaajith Raghuraman (@anantaajith) June 27, 2023

Tags :

  • 2023 SAFF
  • Foot Ball
  • India vs Kuwait
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

SAFF 2023: భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు! మ్యాచ్ మధ్యలో గొడవకి దిగిన పాకిస్థాన్ టీం

SAFF 2023: భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు! మ్యాచ్ మధ్యలో గొడవకి దిగిన పాకిస్థాన్ టీం

  • ఫుట్‌బాల్‌ ప్లేయర్‌కు మరణశిక్ష విధించిన ప్రభుత్వం.. కారణం తెలిస్తే అవాక్కవుతారు!!

    ఫుట్‌బాల్‌ ప్లేయర్‌కు మరణశిక్ష విధించిన ప్రభుత్వం.. కారణం తెలిస్తే అవాక్కవుతారు!!

  • ఖండాంతరాలు దాటిన KGF క్రేజ్‌! పబ్లిసిటీకి గట్టిగానే వాడేస్తున్నారు..

    ఖండాంతరాలు దాటిన KGF క్రేజ్‌! పబ్లిసిటీకి గట్టిగానే వాడేస్తున్నారు..

  • ఛాతికి బాల్ తాకి మైదానంలో కుప్పకూలిన ఆటగాడు మృతి!

    ఛాతికి బాల్ తాకి మైదానంలో కుప్పకూలిన ఆటగాడు మృతి!

  • ఫుట్‌బాల్‌ హిస్టరీలో రొనాల్డొ నయా రికార్డు..!

    ఫుట్‌బాల్‌ హిస్టరీలో రొనాల్డొ నయా రికార్డు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam