బెంగళూరు వేదికగా ఇటీవలే సాఫ్ టోర్నీ ఆరంభమైన సంగతి తెలిసిందే. అయితే భారత ఫుట్ బాల్ టీం వరుసగా మ్యాచులు గెలుస్తున్నా ఆడే ప్రతీ మ్యాచ్ మాత్రం పెద్ద రణరంగంగాన్నీ తలపిస్తుంది. పాకిస్థాన్ మ్యాచ్ తో స్టార్ట్ అయిన ఈ గొడవలు ఆ తర్వాత నేపాల్ తాజాగా నిన్న కువైట్ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆటగాళ్లు గొడవపడ్డారు.