అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నందుకు సంతోషించాలో.. సమాజంలో ఇంకా ఆడామగా బేధాలున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.. ప్రస్తుత సమాజంలో నెలకొంది. నేటికి కూడా మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారు కోకొల్లలు. ఇక చాలా దేశాల్లో.. నేటికి కూడా మహిళ అంటే.. కేవలం వంటింటి సరుకుగా మాత్రమే చూస్తారు. వారిపై అనేక ఆంక్షలు విధించి.. నాలుగు గోడల మధ్య బంధిస్తారు. కాదని మహిళలు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తే.. అత్యంత కర్కశంగా వారిని.. వారి […]
కేజీఎఫ్ ఛాప్టర్ 2కి వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్ష కురిపిస్తోంది. కేవలం 9 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. 37 కోట్ల లాభం కూడా తెచ్చిపెట్టింది. ఇంక ఎక్కడ చూసినా రాకీ భాయ్ డైలాగులు చెప్పడం, అతని హెయిర్ స్టైల్, మేనరిజంతో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలపై క్రికెటర్స్, ఆటగాళ్లు స్పందించడం ఆ డైలాగ్స్ తో రీల్స్ […]
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం. అవును ఆ మాట నూటికి నూరు శాతం నిజం. క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆటను నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన ఆట ఎప్పటికైనా తన కుటుంబాన్ని ఆదుకుంటుందని నమ్మాడు. గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదుగుతున్న అతడిని చూసి విధి వెక్కిరించింది. ఆ ఆటే అతని ప్రాణాలు తీసింది. బెంగాల్ ఫుట్‌బాల్ యువ […]
ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రొనాల్డొ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో సాధించిన 2 గోల్స్‌తో రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు 109 గోల్స్‌తో తొలిస్థానంలో ఉన్న ఇరాన్‌కు చెందిన ప్లేయర్ అలీ డేయీ రికార్డును రొనాల్డో బద్దలు కొట్టాడు. అఫీషియల్ లెక్కల ప్రకారం క్రిస్టియానో రొనాల్డో మొత్తం 180 మ్యాచుల్లో 111 గోల్స్ […]