SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Haris Rauf Wife Muzna Masood Malik Leaked Video

Pakistan: పాక్ బౌలర్ కి ఊహించని షాక్! వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియోలు

ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రమాదకరమైన బౌలర్లలో హారిస్ రౌఫ్ ఒకడు. తాజాగా ఈ ఫాస్ట్ బౌలర్ గ్రాండ్ గా వివాహం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే రౌఫ్ కి అసలైన షాక్ తగిలింది.

  • Written By: Babu Policharla
  • Updated On - Thu - 6 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pakistan: పాక్ బౌలర్ కి ఊహించని షాక్! వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియోలు

పాకిస్థాన్ స్టార్ బౌలర్ హారీస్ రౌఫ్ అనగానే కోహ్లీ వరల్డ్ కప్ లో కొట్టిన రెండు సిక్సులు గుర్తుకొస్తాయి. గతేడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయానికి 8 బంతుల్లో28 పరుగులు అవసరమైన నేపథ్యంలో రౌఫ్ వేసిన చివరి రెండు బంతులను కోహ్లీ సిక్సర్లుగా మరిచి భారత్ కి సంచలన విజయాన్ని అందించాడు. ఇక కోహ్లీ 5 వ బంతికి కొట్టిన సిక్సర్ అయితే టోర్నీకే హైలెట్ గా నిలిచింది. అప్పటి నుండి ఈ ఫాస్ట్ బౌలర్ కోహ్లీని అవుట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకి ఎలాంటి అంతర్జాతీయ మ్యాచులు లేకపోవడంతో హారీస్ రౌఫ్ ఘనంగా వివాహం చేసుకున్నాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే రౌఫ్ కి అసలైన షాక్ తగిలింది. కొన్ని ప్రైవేట్ వీడియోలు వైరల్ గా మారాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రమాదకరమైన బౌలర్లలో హారిస్ రౌఫ్ ఒకడు. ఎక్స్ ప్రెస్ స్పీడ్ తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. 2020 ఫిబ్రవరి లో డెబ్యూ టీ 20 మ్యాచ్ ద్వారా పాకిస్థాన్ జట్టులోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే పాక్ ప్రధాన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక తాజాగా ఇస్లామాబాద్ లోని తన స్వగృహంలో హారిస్ రౌఫ్ మున్జా మసూద్ మాలిక్‌ ని వివాహం చేసుకున్నాడు. 2022 డిసెంబర్ లో వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అంత బాగానే ఉన్నా అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలయింది. వివాహ వేడుకకి కొన్ని గంటల ముందే తనకు కాబోయే భార్య మున్జా మసూద్ మాలిక్‌కి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మున్జా మసూద్ మాలిక్‌ ఒక పాక్ మోడల్. తన అందంతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ నే సంపాదించింది. టిక్ టాక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె హారిస్ రౌఫ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధిచిన వీడియోలో ఎవరితోనూ క్లోజ్ గా కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ వీడియోపై మున్జా మసూద్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కొందరు మాత్రం ఈ వీడియోలో ఉన్నదీ మున్జా మసూద్ కాదని చెప్పుకొస్తున్నారు. రౌఫ్ అంటే ద్వేషించేవారే తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • cricket
  • Haris Rauf
  • Muzna Masood Malik
  • pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam