బీసీసీఐ సంస్థ ఏర్పాటు అయిన నాటినుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పన్ను చెల్లించలేదు. వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికి బీసీసీఐ ఎందుకు పన్ను చెల్లించటం లేదంటే..
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంతమది రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, పిడుగు పాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
టీమ్ ఇండియా క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ కి ప్రత్యేక స్థానం ఉంది.. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందుకే క్రికెట్ అభిమానులు సచిన్ ని క్రికెట్ దేవుడు అని పిలుస్తుంటారు. సచిన్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నా ఆయన ఓ అభిమానిని ప్రత్యేకంగా అభిమానిస్తాడు.
అంతసేపు సరదాగా నెలకొని ఉన్న వాతావరణంలో.. చిన్న వివాదం కారణంగా దారుణాలు చోటు చేసుకున్న సంఘటనలు అనేకం చూశాం. ఇక తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
క్రికెట్ అంటే అభిమానించని వారు ఉండరు.. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈ మద్య క్రికెట్ మైదానంలో పలు విషాదాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ మైదానంలో యువ ఆటగాళ్లు కన్నుమూస్తున్నారు.
అఖిల్ అక్కినేని బ్యాట్ పట్టుకుంటే విధ్వంసమే. సిక్సులు, ఫోర్లతో బంతికి ఊపిరి సలపనివ్వకుండా చేస్తాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023లో ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లా అఖిల్ బ్యాటింగ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
‘నాకు అప్పుడు ఎనిమిదేళ్లు. క్రికెట్ అంటే ఏంటో అసలు నాకైతే తెలీదు. అలాంటి నేను.. క్రికెట్ గురించి కాస్తోకూస్తో తెలిసిన మా నాన్నతో కలిసి 2003 ప్రపంచకప్ చూశాను. టీవీ అయితే చూస్తున్నాను గానీ దాన్ని క్రికెట్ అంటారని, బ్యాట్ బాల్ తోనే ఈ గేమ్ ఆడతారని నాకు అప్పుడే తెలిసింది. మన జట్టు ఆడిన ఫస్ట్ మ్యాచ్ కి ముందు క్రికెట్ అంటే ఏంటో తెలియని నేను.. ఆస్ట్రేలియాతో మన జట్టు ఫైనల్ ఆడేసరికి తినడం […]
ఇండియాలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రిటీష్ కాలం నుంచి ఇండియాలో క్రికెట్‌ను ఆడుతూ ఉన్నారు. దాదాపు 300 సంవత్సరాలనుంచి క్రికెట్ ఆట నెంబర్ వన్ గేమ్‌గా కొనసాగుతోంది. అయితే, ప్రొఫెషనల్ క్రికెటర్లు ఆడే ఆటను పక్కన పెడితే.. సినిమా సెలెబ్రిటీలు కూడా చాలా సార్లు క్రికెట్ ఆడారు. అది కూడా ఛారిటీ కోసం ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీల వారు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. దీన్నే సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ […]
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో బార్బడోస్ జట్టును చిత్తుగా ఓడించి గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మహిళా జట్టు ఔరా అనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 162 […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. బాలీవుడ్ బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షో ‘భాభి జీ ఘర్ పర్ హై’. తాజాగా ఈ షోతో బాగా పాపులర్ అయిన దీపేష్ భాన్ (41) కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ టెలివిజన్ లో ‘భాభి జీ ఘర్ పర్ హై’ అనే టీవీ షోలో మల్ఖాన్ సింగ్ పాత్రతో మంచి గుర్తింపు పొందిన నటుడు […]