SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Former Sri Lanka Cricketer Roshan Mahanama Serves Food To People

Sri Lanka: ఆకలి తో అల్లాడుతున్న శ్రీలంక ప్రజల ఆకలి తీరుస్తున్న మాజీ క్రికెటర్..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 20 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sri Lanka: ఆకలి తో అల్లాడుతున్న శ్రీలంక ప్రజల ఆకలి తీరుస్తున్న మాజీ క్రికెటర్..

గత కొన్ని నెలల నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో పడి విలవిలలాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. నిత్యవసర ధరలు మొదలకుని అన్ని ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో లంక ప్రజలకు రెండు పూటలా తిండి దొరకడం కూడా గగనమైనంది. పెరిగిన ధరల కారణంగా ప్రజలు ఆహార పదార్ధాలు కొన్న లేక పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది అక్కడి ప్రముఖులు తమ సామర్థ్యం మేరకు స్థానిక ప్రజలకు ఆహారం అందిస్తూ వారి ఆకలిని తీర్చుతున్నారు. శ్రీలంక మాజీ క్రికెటర్, వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఆ జట్టులో సభ్యుడైన రోషన్ మహానమ కూడా ప్రజల కష్టాలు చూసి చలించిపోయారు. ఆహర పదార్ధాలు అందిస్తూ వారి ఆకలిని తీర్చుతున్నాడు.

శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల తినడానికి కూడా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎంతో మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రోషన్ మహానమ ప్రజల ఆకలి తీరుస్తున్నారు. పెట్రలో బంక్ ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో చాలా మంది ప్రజలు రోజుల తరబడి అక్కడే పడి కాపులు కాస్తున్నారు. దీంతో ఆహారం కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ మహానమ రంగంలోకి దిగారు. కొలంబో లోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి క్యూలో నిల్చున్న ప్రజలకు టీ, బ్రెడ్ ను అందిస్తున్నారు. అలా రోజు స్థానికంగా ఉండే పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి అక్కడ వేచి ఉండే ప్రజలకు ఆహారం అందిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Roshan

తానుచేసేది చాలా తక్కువ సాయమని, ఆర్ధికంగా ఉన్నవాళ్లంత తమతోటి వారికి సాయం చేయాలనిని ట్వీట్టర్ ద్వారా వేడుకున్నాడు. ఈ కష్టసమయాల్లో ఒకరికి ఒకరు సాయంగా నిలవాలని కోరాడు. రోషన్ తో పాటు కొద్దిరోజులుగా పలువురు శ్రీలంక మాజీ క్రికెటర్లు తమకు తోచిన వంతుగా ప్రజలకు సాయమందిస్తున్నారు. లంక మాజీ క్రికెర్లు అర్జున రణతుంగ, సనత్ జయసూర్య, కుమార సంగక్కర లు తమ వంతుగా లంక ప్రజల ఆకలిని తీర్చుతున్నారు. మరి.. లంక మాజీ క్రికెటర్లు చేస్తున్న ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

We served tea and buns with the team from Community Meal Share this evening for the people at the petrol queues around Ward Place and Wijerama mawatha.
The queues are getting longer by the day and there will be many health risks to people staying in queues. pic.twitter.com/i0sdr2xptI

— Roshan Mahanama (@Rosh_Maha) June 18, 2022

Please, look after each other in the fuel queues. Bring adequate fluid and food and if you’re not well please, reach out to the closest person next to you and ask for support or call 1990. We need to look after each other during these difficult times.

— Roshan Mahanama (@Rosh_Maha) June 18, 2022

Tags :

  • Former Sri Lanka cricketers
  • latest telugu news
  • Roshan Mahanama
  • srilanka
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: ఫేస్ బుక్ లవ్.. సీమా తరహాలో ప్రియుడి కోసం ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి

వీడియో: ఫేస్ బుక్ లవ్.. సీమా తరహాలో ప్రియుడి కోసం ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి

  • వేల కోట్ల ఆస్తులను కాదని బౌద్ధ భిక్షువుగా మారిన బిలియనీర్..

    వేల కోట్ల ఆస్తులను కాదని బౌద్ధ భిక్షువుగా మారిన బిలియనీర్..

  • Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్ ని తిరస్కరించిన ఆ మూడు దేశాలు.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఔట్?

    Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్ ని తిరస్కరించిన ఆ మూడు దేశాలు.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఔట్?

  • Asia Cup 2023: శ్రీలంకలో ఆసియా కప్? పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి షాకిచ్చిన ఆసియా క్రికెట్ కౌన్సిల్

    Asia Cup 2023: శ్రీలంకలో ఆసియా కప్? పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి షాకిచ్చిన ఆసియా క్రికెట్ కౌన్సిల్

  • ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బాలిక! ఏం జరిగిందంటే..

    ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బాలిక! ఏం జరిగిందంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam