గత కొన్ని నెలల నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో పడి విలవిలలాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. నిత్యవసర ధరలు మొదలకుని అన్ని ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో లంక ప్రజలకు రెండు పూటలా తిండి దొరకడం కూడా గగనమైనంది. పెరిగిన ధరల కారణంగా ప్రజలు ఆహార పదార్ధాలు కొన్న లేక పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది అక్కడి ప్రముఖులు తమ సామర్థ్యం మేరకు స్థానిక ప్రజలకు ఆహారం అందిస్తూ వారి ఆకలిని తీర్చుతున్నారు. […]