SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » England Bowler Shrubsole Super Inswing Bowling Against South Africa In Womens World Cup 2022

Men’s క్రికెట్ లో కూడా ఇలాంటి బాల్ ఎవ్వరూ వేయలేదు!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 14 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Men’s క్రికెట్ లో కూడా ఇలాంటి బాల్ ఎవ్వరూ వేయలేదు!

పురుషులు ఆడేదే అసలైన క్రికెట్‌ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అందుకే మెన్స్‌ క్రికెట్‌కు ఉన్న ఆదరణ.. విమెన్స్‌ క్రికెట్‌కు లేదు. భారీ షాట్లు, స్టన్నింగ్‌ బౌలింగ్‌, ఉత్కంఠభరిత మ్యాచ్‌లు పురుషుల క్రికెట్‌లో మాత్రమే చూడొచ్చు అనే వారికి షాకిస్తున్నారు మహిళా క్రికెటర్లు. న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ విమెన్స్‌ వరల్డ్‌ కప్‌లో సూపర్‌ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారీ సెంచరీలు నమోదు అవుతున్నాయి.

తాజాగా ఇంగ్లండ్‌ బౌలర్‌ అన్య ష్రూబ్సోల్‌ వేసిన ఇన్‌స్వింగర్‌ ప్రస్తుతం ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ బాల్‌గా ప్రశంసలు అందుకుంటుంది. వరల్డ్‌ కప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 235 పరుగుల చేసింది. లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికా జట్టును ఇంగ్లండ్‌ పేసర్‌ అన్య ష్రూబ్సోల్‌ ఆదిలోనే గట్టి దెబ్బ కొట్టింది. ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ నాలుగో బంతికి ప్రోటీస్‌ బ్యాటర్‌ లీని సూపర్‌ బాల్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. ఎక్కడో వైడ్‌ లైన్‌పై పడిన బంతి అద్భుతంగా స్వింగ్‌ అవుతూ.. వికెట్లను గిరాటేసింది. ఆఫ్‌సైడ్‌ దూరంగా వెళ్తున్న బంతి ఇన్‌స్వింగ్‌ అయి వికెట్లకు తగలడంతో బ్యాటర్‌ షాక్‌ అవుతూ పెవిలియన్‌ బాట పట్టింది.Women Cricketకాగా ఆ బాల్‌ను మాజీ క్రికెట్‌ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ బాల్‌గా కీర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆ సూపర్‌ బాల్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయింది. ఇంకో నాలుగు బంతులు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ గెలిచింది. కానీ మ్యాచ్‌ ఓడినా.. తన సూపర్‌ ఇన్‌స్వింగ్‌ బాల్‌తో ష్రూబ్సోల్‌ పాపులర్‌ అవుతోంది. మరి విమెన్స్‌ క్రికెట్‌లోనే ఈ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ బాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: సూపర్‌ బాల్‌తో శ్రీలంక కెప్టెన్‌ మతిపొగొట్టిన షమీ

 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • England
  • ICC Women's World Cup
  • Shrubsole
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

    ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

  • ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

    ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

  • 2023 Ashes: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆహా ఇది కదా ఘనమైన వీడ్కోలంటే..

    2023 Ashes: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆహా ఇది కదా ఘనమైన వీడ్కోలంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam