SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Cricket World Cup 2023 Promo

Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ కి మరో మూడు నెలల సమయం ఉంది. అయితే తాజాగా ఐసీసీ వరల్డ్ కప్ ప్రోమోని రిలీజ్ చేసి అభిమానులని ఖుషి చేసింది.

  • Written By: Babu Policharla
  • Published Date - Thu - 20 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ కి మరి కొన్ని నెలల సమయం ఉంది. భారత్ వేదికగా అక్టోబర్ లో ఈ టోర్నీ జరగనుంది. తొలిసారి టీమిండియా పూర్తిస్థాయిలో వరల్డ్ కప్ ని నిర్వహించడం విశేషం. గతంలో ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు జరిగినా అప్పుడు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో కలిసి సంయుక్తంగా ఆతిధ్యమిచ్చింది. సొంత గడ్డపై వరల్డ్ కప్ జరగనుండడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పైగా చివరి మూడు వరల్డ్ కప్ లు చూసుకుంటే ఆతిధ్య జట్లే గెలవడం విశేషం. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ నవంబర్ 19 న ముగుస్తుంది. అయితే తాజాగా ఐసీసీ వరల్డ్ కప్ ప్రోమోని రిలీజ్ చేసి అభిమానులని ఖుషి చేసింది.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ప్రోమోతో ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఐసీసీ రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తళుక్కున మెరిశాడు. 2019 వరల్డ్ కప్ లో ధోనీ ఏడుస్తూ ఎమోషనలైన సందర్భం, 2015 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా ఓడిపోయినప్పుడు డివిలియర్స్ పడిన ఆవేదన, న్యూజీలాండ్ పై ఒంటరి పోరాటం చేసిన జట్టుని గెలిపించలేకపోయిన బ్రాత్ వైట్ బాధ ఈ ప్రోమోలో మొదట చూపించగా.. ఆ తర్వాత అన్ని జట్లు వరల్డ్ కప్ టోర్నీ అందుకున్న హ్యాపీ మొమెంట్స్ చూపించి ఈ ప్రోమోని ఎండ్ చేశారు. అయితే చివర్లో షారుక్ ఖాన్ కనిపించగా.. అంతకంటే టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్ కనపడి అభిమానులని సర్ ప్రైజ్ చేసాడు. అన్ని ఎమోషన్స్ కలగలిసిన ఈ టోర్నీ ఇప్పుడు నెటిజన్స్ కి తెగ నచ్చేస్తుంది. విడుదలైన కొద్ది సేపటికే ఈ ప్రోమో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇక క్రికెట్ లవర్స్ అయితే వీడియో చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రోమో ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

History will be written and dreams will be realised at the ICC Men’s Cricket World Cup 2023 🏆

All it takes is just one day ✨ pic.twitter.com/G5J0Fyzw0Z

— ICC (@ICC) July 20, 2023

Tags :

  • Cricket World Cup 2023
  • Shah Rukh Khan
  • shubman gill
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

  • Tilak Varma: వన్డే వరల్డ్ కప్ జట్టులో అతడికి చోటివ్వాల్సిందే! – వసీం జాఫర్

    Tilak Varma: వన్డే వరల్డ్ కప్ జట్టులో అతడికి చోటివ్వాల్సిందే! – వసీం జాఫర్

  • Bcci: అది బీసీసీఐ పవర్ అంటే.. ఎవ్వరైనా దిగి రావాల్సిందే..

    Bcci: అది బీసీసీఐ పవర్ అంటే.. ఎవ్వరైనా దిగి రావాల్సిందే..

  • World Cup: వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

    World Cup: వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

  • వరల్డ్ కప్ ముందు షాకింగ్ న్యూస్! అశ్విన్‌, భువీ రిటైర్మెంట్‌!

    వరల్డ్ కప్ ముందు షాకింగ్ న్యూస్! అశ్విన్‌, భువీ రిటైర్మెంట్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam