సెల్ ఫోన్, సోషల్ మీడియా అనేవి జీవితంలో ఇంపార్టెంట్ అయిపోయాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో సినిమాలు, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ట్రెండీ న్యూస్, గాసిప్స్, మీమ్స్ అయితే జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి.
సినీ పరిశ్రమలో వరుసగా నటీనటులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సినిమా చిత్రీకరణ సమయాల్లో ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సంజయ్ దత్ , తంగలన్ షూటింగ్ సమయంలో విక్రమ్ గాయపడ్డారు. ఇప్పుడు..
సీనీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. అందులో కొద్ది మంది మాత్రమే కోట్ల మంది అభిమానుల మనసులో ఉంటారు. అలాంటి వారిలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒకరు. నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాత గా తన సత్తా చాటుతున్నాడు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఇటీవల ‘పఠాన్’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘జవాన్’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. అలాంటి షారుక్ సహనం కోల్పోయి చేసిన ఒక పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
గత కొన్ని రోజులుగా కేకేఆర్ బ్యాటింగ్ సంచలనం రింకు సింగ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ ఈ యంగ్ ప్లేయర్ కి ఒక బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి ?
Shah Rukh Khan, Virat Kohli: కింగ్ ఎవరనే విషయంలో వారిద్దరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. కానీ, ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ-షారూఖ్ కలిసి డ్యాన్స్ వేయడంతో గొడవలన్నీ..
సినిమాలలో స్టోరీ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్స్ ఎలాంటి సన్నివేశాలైనా చేయడానికి రెడీ అయిపోతుంటారు. అలా స్టోరీ డిమాండ్ చేసే సన్నివేశాలలో.. అప్పుడప్పుడు హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు బికినీ వేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. అయితే.. సౌత్ లో బికినీ సన్నివేశాలు తక్కువ. బాలీవుడ్ లో అలా కాదు. దాదాపు అందరు హీరోయిన్స్ బికినీ వేసి ట్రీట్ ఇస్తుంటారు. అలా గతంలో బికినీ వేసిన సౌత్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకరు.
షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత 'పఠాన్' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. కొన్నేళ్లుగా సాలిడ్ హిట్స్ లేక సతమతమవుతున్నవాడు కాస్త పఠాన్ తో రయ్ మని పైకి లేచాడు. తాజాగా 'పఠాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది