SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Controversy On Saud Shakeel Out In 2nd Test

పాక్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు! అంపైర్‌ నిర్ణయంపై వివాదం

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 12 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాక్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు! అంపైర్‌ నిర్ణయంపై వివాదం

పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. రావాల్పిండి వేదికగా జరిగిన హైస్కోరింగ్‌ తొలి టెస్టులో రిస్క్‌ తీసుకుని మరీ గెలిచిన ఇంగ్లండ్‌.. ముల్తాన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో పాకిస్థాన్‌ డెబ్యూ బౌలర్‌ అబ్రార్‌ అహ్మెద్‌తో పాటు మరో స్పిన్నర్‌ జాహిద్‌ మహమూద్‌ రాణించి.. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ పరుగులకే కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యంతో పాకిస్థాన్‌ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. నాలుగో రోజే ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో పాక్‌ విజయం దిశగా ప్రయాణించి.. ఆఖర్లో ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడంతో పాక్‌ ఓటమి చవిచూసింది. టెస్టు క్రికెట్‌ మజాను పంచుతూ.. ఉత్కంఠ విజయం సాధించిన ఇంగ్లండ్‌ దాదాపు 22 ఏళ్ల తర్వాత పాక్‌లో టెస్టు సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించింది.

అయితే.. ఈ మ్యాచ్‌లో ఒక క్యాచ్‌ మాత్రం వివాదాస్పదంగా మారింది. 354 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌.. మూడో రోజును పటిష్టస్థితిలోను ముగించింది. నాలుగో రోజు నవాజ్‌ త్వరగానే అవుటైనా.. మరో ఎండ్‌లో సౌద్‌ షకీల్‌ హాఫ్‌ సెంచరీతో బాగా ఆడుతూ.. పాక్‌ను విజయం దిశగా నడిపించాడు. కానీ.. 94 పరుగుల వద్ద మార్క్‌ వుడ్‌ వేసిన లెగ్‌సైడ్‌ను ఆడే క్రమంలో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే దాన్ని క్లీన్‌గా అందుకోవడంతో ఇంగ్లండ్‌ కీపర్‌ ఓల్లీ పోప్‌ విఫలం అయ్యాడు. దీంతో రెండు, మూడు సార్లు పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ దాన్ని అవుట్‌గానే ప్రకటించాడు. దీంతో 94 పరుగుల వద్ద షకీల్‌ 7వ వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే పాక్‌కు కేవలం 63 పరుగులు మాత్రమే అవసరం విజయానికి.

వివాదాస్పద నిర్ణయంతో షకీల్‌ అవుటైన తర్వాత.. మిగిలిన 3 వికెట్లను త్వరగానే పడగొట్టిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. 26 పరుగుల తేడాతో తమ టీమ్‌ను గెలిపించారు. అయితే.. షకీల్‌ క్రీజ్‌లో ఉండి ఉంటే పాక్‌ కచ్చితంగా గెలిచి ఉండేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. కాగా.. పాకిస్థాన్‌ అభిమానులు మాత్రం షకీల్‌ నాటౌట్‌ అయిన.. అంపైర్‌ తప్పుడు నిర్ణయంతోనే షకీల్‌ అవుట్‌ అయ్యాడని, అంపైర్‌, ఇంగ్లండ్‌ మధ్య ఫిక్సింగ్‌ జరిగిదంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. అయితే.. షకీల్‌ అవుట్‌ నిర్ణయం నిజంగానే చాలా కఠినంగా ఉందని.. దాన్ని మరింత స్మూక్షంగా గమనించి ఉండాల్సిందని భారత క్రికెట్‌ అభిమానులు సైతం భావిస్తున్నారు. మరి కింద ఉన్న వీడియోలు చూసి.. షకీల్‌ అవుటా? కాదా? అనేది మీరు కామెంట్‌రూపంలో తెలియజేయండి.

The ball that ended Saud Shakeel’s fantastic innings. #PAKvENG | #UKSePK pic.twitter.com/kssvis9RdH

— Pakistan Cricket (@TheRealPCB) December 12, 2022

Am I blind or the Aleem Dar?
Saud Shakeel was clear NOT OUT!#PAKvENG #pakvseng2022 #AleemDar #Notout pic.twitter.com/kIMBDNHucN

— HS  (@hs_tweetx) December 12, 2022

Tags :

  • Cricket News
  • Eng vs Pak
  • Saud Shakeel
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam