SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Akhil Akkineni Will Lead Telugu Warriors In Ccl 2023

సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ 2023 షెడ్యూల్‌ ఖరారు! 8 జట్ల కెప్టెన్లు వీళ్లే

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 4 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ 2023 షెడ్యూల్‌ ఖరారు! 8 జట్ల కెప్టెన్లు వీళ్లే

ఇండియాలో రెండు రంగాలకు బాగా క్రేజ్‌ ఉంటుంది. అంది సినిమా, రెండు క్రీడా రంగం. క్రీడా రంగంలోనూ ముఖ్యంగా క్రికెట్‌ అంటే భారతీయులు పడిచచ్చిపోతారే భావన ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అంది వాస్తవమే.. క్రికెట్‌ను మన దేశంలో ఒక మతంలా భావిస్తారు. ఇక సినిమా అన్నా.. సినిమా హీరోల్లన్న యువతలో విపరీతమైన క్రేజ్‌. ఇండియన్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ రెండు ఊపేస్తాయి. ఓ సారి క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోయే ఇండియా.. మరోసారి మంచి సినిమా వచ్చినప్పుడు ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతుంది. అందుకే ఇండియాలో సినిమా, క్రికెట్‌కు భారీ డిమాండ్‌ ఉంటుంది. అయితే.. ఈ రెండు ఇండస్ట్రీల మధ్య బంధం కూడా బలమైనదే. ఆ బంధాన్ని మరింత బలపర్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సినిమా ఇండస్ట్రీలంతా కలిసి.. సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ను ఆడుతున్నాయి.

సీసీఎల్‌గా పిలువబడే ఈ సినీ తారల క్రికెట్‌ లీగ్‌ 2023 సీజన్‌ కోసం ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేశారు. మొత్తం 8 సినిమా ఇండస్ట్రీల నుంచి 8 జట్లు ఈ లీగ్‌లో పాల్గొననున్నాయి. ముంబై హీరోస్‌, బెంగాల్‌ టైగర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌, పంజాబ్‌ దే షేర్‌, చెన్నై రైనోస్‌, కర్నాటక బుల్డోజర్స్‌, కేరళా స్ట్రైకర్స్‌తో పాటు మన టాలీవుడ్‌ నుంచి తెలుగు వారియర్స్‌ ఉంది. ఈ ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ప్రకటించాయి. తెలుగు వారియర్స్‌కు అఖిల్‌ అక్కినేని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అఖిల్‌ ఆస్ట్రేలియాలో క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో జరిగిన సినిమా తారల క్రికెట్‌ లీగ్స్‌లో అఖిల్‌ మంచి ప్రదర్శన కనబర్చాడు.

ఇక ముంబైకి జెనీలియా భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌, కర్నాటకకు కిచ్చా సుదీప్‌, చెన్నై టీమ్‌కు ఆర్య, బెంగాల్‌కు జిస్సు, కేరళకు బోబన్‌, పంజాబ్‌కు సోనూ సూద్‌, భోజ్‌పురికి మనోజ్‌ తివారీ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ సీసీఎల్‌ మ్యాచ్‌లు ఈ నెల 18 నుంచి మార్చ్‌ 19 వరకు సాగనున్నాయి. ఇందులో తెలుగు వారియర్స్‌ మ్యాచ్‌లు ఇలా ఉన్నాయి. 18న కేరళ స్ట్రైకర్స్‌తో, 25న చెన్నై రెయినోస్‌తో, మార్చి 4న బెంగాల్‌ టైగర్స్‌తో, 12న పంజాబ్‌తో ఆడనుంది. మార్చి 18న రెండు సెమీ ఫైనల్స్‌, 19న మన హైదరాబాద్‌లోనే ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ లీగ్‌లో తెలుగు వారియర్స్‌ కెప్టెన్‌గా అఖిల్‌ను నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

The Biggest Sportainment Property Celebrity Cricket League (CCL) that brings together actors from 8 Film Industries on to cricket field is back.

Parle Biscuits picks the Title Sponsor Rights of the Reloaded #CCL2023 which will start from 18th February 2023. #HappyHappyCCL pic.twitter.com/MzIdBVMy8H

— CCL (@ccl) January 28, 2023

Tags :

  • Akhil Akkineni
  • CCL 2023
  • Celebrity Cricket League 2023
  • Cricket News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam