ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు వినోదం పంచడంలో ఓటీటీ వేదికలు ముందుంటున్నాయి. టెక్నాలజీ వాడకం కూడా విస్తృతంగా పెరిగిపోవడంతో వీటికి ఆదరణ పెరిగింది. దీనికి తోడు గతంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ మూసివేయంతో ప్రేక్షకలు ఈ ఓటీటీకి అలవాటు పడ్డారు. దీంతో థియేటర్స్ లో విడుదలైన బడా సినిమాలు సైతం నెల తిరిగేలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈక్రమంలో ఇంట్లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఓటీటీ బెస్ట్ ఫ్లాట్ ఫామ్స్ అయ్యాయి. ఈ క్రమంలో మరి.. ఈ వారంలో ఆన్ లైన్ వేదికలపై సందడి చేయబోయే సినిమాల లిస్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
జులై మొదటి వారంలో అలరించేందుకు సిద్ధమవుతున్న ఓటీటీ సినిమాలు, సిరీస్ :