ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడంలో ఓటీటీలు కీ రోల ప్లే చేస్తున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త కథలు వినోదాత్మకంగా చెప్తే వాటిని ఆదరించడానికి జనాలెప్పుడూ ముందుంటారని గ్రహించిన పలు ఓటీటీ సంస్థలు.. డిఫరెంట్ మూవీస్, అదిరిపోయే సిరీస్లను రూపొందిస్తున్నాయి.
ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడంలో ఓటీటీలు కీ రోల ప్లే చేస్తున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త కథలు వినోదాత్మకంగా చెప్తే వాటిని ఆదరించడానికి జనాలెప్పుడూ ముందుంటారని గ్రహించిన పలు ఓటీటీ సంస్థలు.. డిఫరెంట్ మూవీస్, అదిరిపోయే సిరీస్లను రూపొందిస్తున్నాయి. గత వారం ‘స్పై’, ‘నాయకుడు’, ‘సామజవరగమన’ వంటి సినిమాలు, ఇతర భాషల్లోనూ కొన్ని చిత్రాలు, సిరీస్లు సందడి చేశాయి. ఆగస్టు ఫస్ట్ వీక్లో స్ట్రీమింగ్ అవబోయే వాటికి సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న మూవీస్, సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి..
ఇది కూడా చదవండి : ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న 10 సినిమాలు ఇవే!..