ఈ వారం కూడా దాదాపు అర డజనుకి పైగా మూవీస్ షెడ్యూల్ అయ్యాయి. బాలయ్య ‘భైరవద్వీపం’ ఆగస్టు 5న రీ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ ఇంకాస్త ఆలస్యమవుతుందని సమాచారం. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
గత వారం పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘బ్రో’ (ది అవతార్) తర్వాత ‘స్లమ్ డాగ్ హస్బండ్’, ‘ఒక్కరోజు 48 అవర్స్’, ‘సాక్షి’ వంటి చిన్న సినిమాలొచ్చాయి కానీ పవన్ మానియా ముందు వాటిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ వారం కూడా దాదాపు అర డజనుకి పైగా మూవీస్ షెడ్యూల్ అయ్యాయి. బాలయ్య ‘భైరవద్వీపం’ ఆగస్టు 5న రీ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ ఇంకాస్త ఆలస్యమవుతుందని సమాచారం. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : ఈ వారం OTTలో సందడి చేయబోయే 10 సినిమాలు ఇవే..