SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Allari Naresh Ugram Telugu Ott Release Date

Ugram Movie OTT: ‘ఉగ్రం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే

అల్లరి నరేష్ 'ఉగ్రం' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. తాజాగా అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం మూవీ లవర్స్ కి మంచి కిక్ ఇస్తోంది.

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 31 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ugram Movie OTT: ‘ఉగ్రం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే

మరో తెలుగు సినిమా, థియేటర్లలోకి వచ్చిన నెలలోనే ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా అధికారికంగా తేదీ కూడా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అల్లరి నరేష్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో కామెడీ సినిమాలతో తెగ నవ్వించారు. ‘సుడిగాడు’ తర్వాత నరేష్ కి ఒక్కటంటే ఒక్క హిట్ పడకపోయే సరికి రూట్ మార్చారు. సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చారు. ‘నాంది’ కాంబోతో అల్లరి నరేష్ చేసిన సినిమానే ‘ఉగ్రం’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత కొత్త సినిమాలన్నీ, థియేటర్లలోకి వచ్చిన నెలలోనే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ మధ్యనే తీసుకుంటే ‘దసరా’, ‘శాకుంతలం’, ‘రావణాసుర’, ‘విరూపాక్ష’ సినిమాలన్నీ కూడా ఓటీటీల్లోకి మూడు-నాలుగు వారాల్లోనే వచ్చేశాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ కూడా చేరిపోయింది. అమెజాన్ ప్రైమ్ లో జూన్ 2 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. దీంతో ఈ వీకెండ్ కి సినిమా సెట్ అయిపోయిందని మూవీ లవర్స్ ఫిక్సయిపోతున్నారు.

‘ఉగ్రం’ మూవీ విషయానికొస్తే.. శివ కుమార్(అల్లరి నరేష్) ఓ ఎస్ఐ. సీన్సియర్ గా పనిచేస్తుంటాడు. తప్పిపోయిన తన భార్య కూతురి కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు శివ భార్య కూతురు ఎలా మిస్ అయ్యారు? అలానే సిటీలో తప్పిపోయిన వందలాది మంది ప్రజలు ఏమయ్యారు? ఈ క్రైమ్ వెనక ఎవరెవరున్నారు? మిస్సింగ్ కేసుల సంగతేంటి.. చివరకు భార్యకూతుర్ని కనిపెట్టాడా లేదా అనేదే స్టోరీ. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ జనాలకు ఎందుకో సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఎలానూ ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఎంచక్కా ఇంట్లో కూర్చొని చూసేయొచ్చు. మరి ‘ఉగ్రం’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? కింద కామెంట్ చేయండి.

a cop’s race against time to unmask the truth and save his family! ⚡️#UgramOnPrime, June 2 pic.twitter.com/Z9mLaU2HFZ

— prime video IN (@PrimeVideoIN) May 31, 2023

Tags :

  • Allari Naresh
  • Amazon Prime Video
  • Cinema News
  • OTT Release
  • Ugram Movie
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

  • ఓటీటీలోకి విజయ్ ఆంటోని ‘హత్య’.. స్ట్రీమింగ్ అందులోనే.. ఎప్పుడంటే?

    ఓటీటీలోకి విజయ్ ఆంటోని ‘హత్య’.. స్ట్రీమింగ్ అందులోనే.. ఎప్పుడంటే?

  • ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ ‘స్పై’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

    ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ ‘స్పై’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam