స్పెషల్ డెస్క్- శ్రీరెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. శ్రీరెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటంతో బాగా పాపులర్ అయ్యింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపిన శ్రీరెడ్డి అప్పటి వరకు తెలియని వారికి సైతం పరిచయం అయిపోయింది. అదిగో అప్పటి నుంచి శ్రీరెడ్డి ఏంచేసినా, ఏంమాట్లాడినా సంచలనమే అని చెప్పవచ్చు.
ఇక గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో శ్రీరెడ్డి కాస్త సైలెంట్ గా ఉంటూ వస్తోంది. సోషల్ మీడియాలోను పెద్దగా యాక్టీవ్ గా లేదు. మరి హఠాత్తుగా ఏమైందో ఏంటో తెలియదు గాని, మళ్లీ శ్రీరెడ్డి సీన్ లోకి వచ్చింది. అది కూడా తన మార్కు వీడియోతో యూత్ ను అలరించిడానికి ఓ సబ్జెక్ట్ ను ఎంచుకుంది. శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనల్ సెక్స్ పై పచ్చిగా మాట్లాడుతూ వీడియో రూపొందించింది.
అనల్ సెక్స్ గురించి భాహాటంగా చెప్పడం, మాట్లాడటం కాస్త ఇబ్బందే అని చెప్పిన శ్రీరెడ్డి, అందరికీ ఉపయోగపడే మ్యాటర్ కాబట్టి మీ ముందుకు ఈ వీడియో తీసుకుని వస్తున్నా అంటూ మొదలుపెట్టింది. ఈ వీడియోలో శ్రీరెడ్డి ఏమందో ఆమె మాటల్లోనే.. కొన్ని కొన్ని విషయాలు ఎవరితోనూ డిస్కస్ చేయలేం.. మన పార్టనర్‌తో కూడా కొన్ని చెప్పుకోలేం.. ప్రధానంగా ఈ శృంగారం టాపిక్స్‌లో నాకు ఇలా చేయడం ఇష్టం అని భాగస్వామితో చెప్పుకోవడానికి చాలా మంది చాలా ఇబ్బంది పడుతుంటారు.. ముఖ్యంగా ఆడవాళ్లు. కొన్ని కోరికలను బయటకు చెప్పుకోలేరు.. అని చెప్పింది శ్రీరెడ్డి.
అంతే కాదు.. ఉమెన్ హెల్త్ కోసం నేను చాలా వీడియోస్ చేస్తున్నా.. కొంతమంది ఆడవాళ్లు ఈఅనల్ శృంగారం గురించి మాట్లాడమని నన్ను అడుగుతున్నారు.. చాలా మందికి దీనిపై అసలు అవగాహన కూడా లేదు.. అనల్ శృంగారం అంటే ఏంటి అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు.. ఈ టైప్ శృంగారం గురించి ఎక్కువగా తెలిసేది టాన్స్ జెండర్స్‌కి.. చాలా మంది మగాళ్లకి కూడా తెలుసు.. ఇక అమ్మాయిల్లో ఐతే చాలా తక్కువ మందికి తెలుసు.
ఇక ఈ టైపు శృంగారం గురించి చెప్పడానికి నేనేమి డాక్టర్‌ని కాదు.. యాక్టర్ ని.. కొంత మంది అక్కలు, చెల్లెల్లు, ఆంటీలను ఎడ్యుకేట్ చేద్దాం అనే ఈ అనల్ శృంగారం గురించి నాకు తెలిసిన సమాచారం ఇస్తున్నా.. శ్రీరెడ్డి సిగ్గు విడిచి చెప్తుంది అనే పేరు ఉంది కాబట్టి.. పైగా నేను చెప్తే పెద్ద బూతుగా చూడరు కాబట్టి, నా మాటలే బూతులుగా ఉంటాయి కాబట్టి, పిచ్చి కామెంట్లు పెట్టకుండా మంచి ఉద్దేశంతో దీన్ని చూడండి’ అంటూ వివరంగా చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఇక అనల్ శృంగారం గురించి ఏకంగా 17 నిమిషాల వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.