సోషల్ మీడియా వచ్చాక.. ఫేమస్ అయ్యేందుకు పలు రకాల ప్రయత్నాలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు కొంత మంది కుర్రకారు . బహిరంగ ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తూ..ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ఏ విషయంలోనూ తీసిపోవడం లేదు. అటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పోలీసులు అంటే జనాలకు ఎంతో గౌరవం. అలాంటి పోలీసులే ఆ వ్యవస్థతకు మచ్చ తెచ్చే పని చేశారు. ఓ మహిళతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికారు. అదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది.
మనిషి చనిపోయాక మృతదేహాన్ని గంట బయట ఉంటే దుర్వాసన వచ్చేస్తుంది. ఐస్ బాక్స్ కంపల్సరీ. అందులో ఉంచితేనే నాలుగు, ఐదు రోజులైనా వాసన రాకుండా ఉంటుంది. మృతదేహం కూడా కుళ్లిపోదు. అదే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం శవాన్ని చెక్కపెట్టలో పెట్టి పూడ్చితే.. కొన్ని రోజులుకు చర్మం అంతా కుళ్లి మట్టిలా మారిపోతంది. కానీ
అక్కడ వారు గంగానది కాలువలోకి దిగారు. వారు కాలువలో ఉండగానే ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. మిగతావారంతా ఒడ్డుకు చేరుకోగా ముగ్గురు మాత్రం నీటిలోనే చిక్కుకుపోయారు.
ఈ రోజుల్లో కొందరు ప్రేమికులు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ ప్రేమ జంట బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేశారు. అదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది.
ఏ దేశంలోనే పోలీసు, ఆర్మీ వంటి వ్యవస్థలే.. ప్రజలకు రక్షణ వలయాలుగా నిలుస్తాయి. చట్టాలను అమలు చేస్తూ, శాంతి భద్రతలను కాపాడుతుంటారు పోలీసులు. ఎక్కడ అన్యాయం జరిగినా తొలుత మొర పెట్టుకునేది వారితోనే. అహర్నిశలు కష్టపడి పనిచేసి దేశానికి, ప్రజలకు అండగా నిలుస్తాంటారు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. అయితే ఈ క్రమంలో ఊహించని సంఘటనలు ఎదురౌతుంటాయి.
ప్రేమించిన వ్యక్తులే అన్ని అయి.. వారే ప్రపంచంగా బతికేస్తుంటారు. బేబీ, డార్లింగ్ అంటూ ఒకటే సెల్ ఫోనులో ముచ్చట్లు.. దేశ సమస్యలతో పాటు ఇంట్లో సమస్యలను కథలు కథలుగా చెప్పుకుంటారు. పోనీ అంతటితో ఆగుతారా అంటే.. అదీ కాదూ.. ప్రేమ ముసుగులో కామ వాంఛలకు తెరలేపుతుంటారు.. నడి రోడ్డుపై రొమాన్స్ చేస్తూ..
ఐపీఎల్ ఫైనల్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు.. ఓ మహిళా అభిమాని షాకిచ్చింది. డ్యూటీలో ఉన్న పోలీస్ పై దౌర్జన్యం చేయడంతో పక్కనున్నవాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.