స్పెషల్ డెస్క్- శ్రీరెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. శ్రీరెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటంతో బాగా పాపులర్ అయ్యింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపిన శ్రీరెడ్డి అప్పటి వరకు తెలియని వారికి సైతం పరిచయం అయిపోయింది. అదిగో అప్పటి నుంచి శ్రీరెడ్డి ఏంచేసినా, ఏంమాట్లాడినా సంచలనమే అని చెప్పవచ్చు. ఇక గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో శ్రీరెడ్డి […]