SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Raina Frames Csk Dhoni Jersey In His Restaurant

Suresh Raina: ధోనీ భజన చేయడం ఇప్పటికైనా మానవా! ఏం చేశాడు అంటే…

రాముడి వెంటే లక్ష్మణుడు అన్నట్లు.. మహేంద్ర సింగ్‌ ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సురేశ్‌ రైనా.. తాజాగా మరోసారి ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

  • Written By: Raja Sekhar
  • Published Date - Fri - 14 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Suresh Raina: ధోనీ భజన చేయడం ఇప్పటికైనా మానవా! ఏం చేశాడు అంటే…

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, సురేశ్‌ రైనా మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు! టీమిండియా తరఫున, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున సుదీర్ఘ కాలం కలిసి ఆడిన వీరిద్దరినీ.. అభిమానులు ముద్దుగా ‘తలా’, ‘చిన్న తలా’ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. ధోనీ సారథిగా ఉన్నంత కాలం.. అతడికి వెన్నంట నిలుస్తూ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అవసరమైన ప్రతి బాధ్యతను భుజానెత్తుకున్న రైనా.. మహీ బాటలోనే ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రైనా తన కెరీర్‌లో 226 వన్డేలాడాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే రైనా.. 35.31 సగటుతో 5615 పరుగులు చేశాడు. 78 టీ20ల్లో 29.18 సగటుతో 1605 పరుగులు రాబట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అవకాశాలు దక్కినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ ఆల్‌రౌండర్‌ 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా సురేశ్‌ రైనా చరిత్రకెక్కాడు.

మైదానంలో తన అభిమాన ఆటగాడు ధోనీని అనుసరించే రైనా.. ఆటకు వీడ్కోలు పలకడంలోనూ అదే ప్రాముఖ్యత చూపించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ పరాజయం అనంతరం జట్టుకు దూరమైన ధోనీ.. ఆ మరసటి ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. మహీ నుంచి ఆ వార్త వెలువడ్డ కాసేపటికే.. అతడి అనుంగ శిష్యుడు సురేశ్‌ రైనా కూడా కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. అంతకు రెండేళ్ల ముందు నుంచే జాతీయ జట్టులో చోటు కోల్పోయిన రైనా.. మహీ అడుగుజాడల్లోనే ఆట నుంచి నిష్క్రమించాడు.

అటు అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటు ఐపీఎల్‌కు దూరమైన రైనా.. ప్రస్తుతం ఇతర వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నాడు. ఐపీఎల్లో యాంకరింగ్‌ చేస్తున్న ఈ యూపీ ఆల్‌రౌండర్‌.. రెస్టారెండ్‌ బిజినెస్‌ ప్రారంభించాడు. అయితే కెరీర్‌ ఆసాంతం ధోనీని అనుసరించిన రైనా.. తన రెస్టారెంట్‌లో కూడా ‘తలా’ జెర్సీని ఫ్రెమ్‌ కట్టించి పెట్టాడు. మహీ సీఏస్కే తరఫున ఆడే ఏడో నంబర్‌ పసుపు రంగు జెర్సీని రెస్టారెంట్‌లో పెట్టాడు. దీంతో రైనా రెస్టారెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇంకా ధోనీ భజన చేయడం ఆపవా.. భజన అంటే ఎలా ఉండాలో ఎవరైనా రైనాను చూసి నేర్చుకోవాలి’ అని ఓ నెటిజన పేర్కొనగా.. ‘ఇదంగా మార్కెటింగ్‌ స్ట్రాటజీ గురూ’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు.

Tags :

  • cricket
  • Cricket News
  • Dhoni
  • Suresh Raina
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam