SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Woman Pilot Who Tortured Girl

వీడియో: బాలికను చిత్రహింసలు పెట్టిన మహిళా పైలట్, ఆమె భర్త.. చితకబాదిన బంధువులు

అభం శుభం తెలియని పిల్లలను పనిలో పెట్టుకుంటూ వారిపై క్రూరంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. పరశ్రమలు, కార్యాలయాలు, ఇంటిపనుల్లో మైనర్ బాలలను పనికి పెట్టుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Thu - 20 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: బాలికను చిత్రహింసలు పెట్టిన మహిళా పైలట్, ఆమె భర్త.. చితకబాదిన బంధువులు

మైనర్ బాల బాలికలను పనిలో పెట్టుకోకూడదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికి కొంత మంది వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘించి పనిలో పెట్టుకుంటున్నారు. పరిశ్రమల్లో కార్మికులుగా, ఇండ్లల్లో పనిమనుషులుగా బాలలతో గొడ్డుచాకిరి చేయించుకుంటున్నారు. అరకొర వేతనాలు ఇస్తూ, చిత్రహింసలకు గురిచేస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. 18 ఏళ్లు నిండని బాలలను పనిలో పెట్టుకోకూడదని చట్టాలు ఉన్నప్పటికీ చట్టాలను అతిక్రమిస్తూ బాల బాలికలను ఇబ్బందులకు గురిచేస్తూ, లైంగికంగా వేదిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో 10ఏళ్ల బాలికపై పైలట్ దంపతులు దారుణానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రెక్కాడితే కాని డొక్కాడని పేదలున్న మన దేశంలో పూటగడవడం కోసం పిల్లలు పనిమనుషులుగా మారుతున్నారు. పనిచేసే చోట దాడులకు గురవుతున్నారు. ఇదే విధంగా ఓ బాలిక ఓ ఇంట్లో పనిచేస్తూ చిత్రహింసలకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఓ మహిళా పైలట్ ఆమె భర్త నివసిస్తున్నారు. కాగా రెండు నెలల క్రితం 10 ఏళ్ల వయసున్న బాలికను ఇంట్లో పనికి పెట్టుకుంది. పనిలో పెట్టుకున్నప్పటి నుంచి ఏవో కారణాలతో భార్యాభర్తలిద్దరు ఆ బాలికను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇంట్లో పనిచేస్తున్న బాలిక దొంగతనానికి పాల్పడిందంటూ తీవ్రంగా కొట్టి చేతులపై వాతలు పెట్టారు.

అయితే బాలిక ఒంటిపై కాలిన గాయాలు గుర్తించిన బందువు ఒకరు గాయాలు ఎందుకయ్యాయని బాలికను అడగగా జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే బాలిక కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారంతా ఆ పైలట్ ఇంటికి చేరుకుని మహిళను ఆమె భర్తను ఇంట్లో నుంచి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చితకబాదారు. జుట్టు పట్టుకుని చెంపలు పగిలేలా కొట్టారు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై కూడా దాడి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు ఆ మహిళా పైలట్, ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబందించిన దృశ్యాలు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది.

A woman pilot of Indigo Airlines & her husband employed a 10 year old girl as a domestic help. They beat her up, tortured her & burned her by Iron Press.

They were subsequently thrashed by a mob consisting of relatives & neighbours of victim.

Location: Delhi, Dwarka.

Hello… pic.twitter.com/rrEFLMq7cB

— Incognito (@Incognito_qfs) July 19, 2023

इस बच्ची की हालत देखकर जनता का तो खून खोल गया,@IndiGo6E तेरा खून कब खोलेगा??#BoycottIndiGo pic.twitter.com/EF4U1q706Y

— Jenish Patel 💙 (@sir_Jenishpatel) July 19, 2023

Tags :

  • Delhi
  • husband
  • Torturing Girl
  • Woman pilot
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

  • సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

    సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

  • భర్త అంటే బాధపెట్టేవాడే కాదూ.. ఇలాంటి వారు కూడా ఉంటారు

    భర్త అంటే బాధపెట్టేవాడే కాదూ.. ఇలాంటి వారు కూడా ఉంటారు

  • విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

    విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

    ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam