ఆదర్శ దంపతులుగా ఉండాల్సిన వారు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఇతర వ్యక్తులపై వ్యామోహంతో చేయరాని తప్పులు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. మరీ ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.
గొడవలు పడితేనే అది భార్య భర్తల బంధం అనిపించుకుంటుంది అంటారు. మొగుడు, పెళ్లాలు అన్నాక ఆ మాత్రం అలకలు, అపార్థాలు, మనస్పర్థలు కామన్ అని, అన్నింటిని సరిదిద్దుకుని, సర్దుకుపోవాలన్న రాగం తీస్తుంటారు పెద్దలు.
భాఎప్పడో ఇంటి నుంచి అదృశ్యం అయిన వాళ్లు.. ఇక రారు అని బాధపడుతున్న సమయంలో.. కొన్ని సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా ప్రత్యక్షం అవుతుంటారు. దాంతో కుటుంబ సభ్యుల ఆనందం మాటల్లో వర్ణించలేనిదిగా విధంగా ఉంటుంది.
ఇటీవల భార్యాభర్తల మద్య వచ్చే చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి ఎన్నో అనర్ధాలకు దారి తీస్తున్నాయి. పెద్దలు జోక్యం చేసుకొని చెప్పినప్పటికీ.. విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
అభం శుభం తెలియని పిల్లలను పనిలో పెట్టుకుంటూ వారిపై క్రూరంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. పరశ్రమలు, కార్యాలయాలు, ఇంటిపనుల్లో మైనర్ బాలలను పనికి పెట్టుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
సొసైటీలో ఎక్కడో ఓచోట నిత్యం మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీహార్ లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువుపై అత్తింటివారు దాడికి పాల్పడ్డారు.
అన్యోన్యంగా సాగుతున్న భార్యాభర్తల జీవితాల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. నిండు నూరేళ్లు తోడుగా ఉంటాడనుకున్న తన భర్త లోకం విడిచి వెళ్లాడు. దీంతో ఆమె విషాదంలో మునిగిపోయింది.
భర్త అంటే భార్యను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు.. ఆమెకు రక్షణగా ఉంటూ ఆనందంగా ఉండేలా చూసేవాడు.. కానీ ఇటీవల కొంతమంది భర్తలు ఆ స్థానానికి కలంకం తెస్తున్నారు.
భారత దేశంలో ఎన్నో సంవత్సరాలుగా వైవాహిక వ్యవస్థ ఎంతో గౌరవం కొనసాగుతూ వస్తుంది. ఈ మద్య కాలంలో చాలా మంది పెళ్లైన ఒక్క ఏడాదిలోనే వివిధ కారణాల వల్ల గుడ్ బై చెబుతున్నారు.