భర్తను పంచుకున్న ఇద్దరు భార్యలు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. తాజాగా బీహార్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూర్ణియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది. వీరికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత భార్యకు తెలియకుండా భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకి భర్త అసలు సంగతి మొదటి భార్య బయటపెట్టింది.
ఇది కూడా చదవండి: బ్యాంకులో ఉన్న వృద్ధుడుని చూసుకోకుండా తాళం వేసి వెళ్ళిపోయిన సిబ్బంది!
ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్ కు వెళ్లి న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. దీంతో వీరి ముగ్గురికి కౌన్స్ లింగ్ ఇచ్చి తలా 15 రోజులు పంచుకోవాలంటూ తెలిపారు పోలీసులు. వీరి నిర్ణయానికి సై అన్న ఇద్దరు భార్యలు భర్తను తలా 15 రోజులు పంచుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.