దేశంలో ఈ మద్య పెళ్లి మండపాల్లో ఎన్నో రకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి కొద్దక్షణాల్లో ఉండగా ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి పెళ్లి క్యాన్సిల్ కావడం.. కట్నం కోసం, వధూ-వరుడు నచ్చకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల పెళ్లిళ్లు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి.
భర్తను పంచుకున్న ఇద్దరు భార్యలు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. తాజాగా బీహార్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూర్ణియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది. వీరికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత భార్యకు తెలియకుండా భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకి భర్త అసలు సంగతి మొదటి భార్య బయటపెట్టింది. ఇది కూడా చదవండి: […]