తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అనేక షోలు ఆకట్టుకుంటున్నాయి. అలా బుల్లితెర ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్న టాప్ షోల్లో జబర్దస్త్ షో ఒకటి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా కొందరు కమెడియన్స్ మెరిశారు. అలాంటి వారిలో జబర్దస్ వర్ష ఒకరు. ఈ అమ్మడు జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. అలానే పలు షోల్లో నటిస్తూ సందడి చేస్తోంది. మరొకవైపు ఈ బుల్లితెర బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ షోలో రష్మి-సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ జంటకే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అర్ధం చేసుకోవచ్చు. అందుకే వారిద్దరిపై షో మేకర్స్ అనేక స్క్రిప్ట్స్ చేస్తుంటారు. సుధీర్, రష్మీల మాదిరిగానే మరికొన్ని జంటలు బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి జంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వర్ష, ఇమాన్యుల్. జబర్దస్త్ షోలో వీరిద్దరి కాంబినేషన్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. వీరిద్దరు స్టేజ్ పై చేసే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బయట కూడా వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. వాటిని బలపరుస్తూ వర్ష.. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది.
వరుసగా షోల మీద షోలు చేస్తూ ఎంత బిజీగా ఉండే వర్ష సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా నిత్యం ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. తాజాగా వర్షకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు పలచని చీర ధరించి పరువాలు ఆరబోస్తూ పిచ్చెక్కించింది. వర్షని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.