SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Indian Soldiers Protecting The Nation

రియల్‌ హీరోలు మన సైనికులు

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 8 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రియల్‌ హీరోలు మన సైనికులు

దేశం మొత్తం చలితో వణుకుతోంది. ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది హిమాలయాల గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు, ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడు మైనస్ డిగ్రీల్లో ఉంటాయి. అయినా భరత మాత ముద్దుబిడ్డలైన మన సైనికులు మొక్కవోని దీక్షతో నిరంతరం సరిహద్దులను కాపాడుతుంటారు. దేశ సేవ కోసం పట్టుదలతో పని చేయడమే కాకుండా ప్రాణాలను సైతం ఎదురొడ్డి భరత మాతకు సేవ చేస్తారు.

Compare this with your early morning walk in the park! #IndianArmy #BashOnRegardless

VC: @Whiteknight_IA pic.twitter.com/itVLukvQT3

— PRO Udhampur, Ministry of Defence (@proudhampur) January 7, 2022

భారత సైన్యం నిర్వహిస్తున్న కార్యకలాపాలను, వారి దేశ భక్తిని ప్రతిబింబించే వీడియోలను భారత దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఉధంపూర్ ప్రజా సంబంధాల అధికారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు తమ విధులను ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఈ వీడియోలలో చూపించారు. దట్టమైన మంచుతో నిండిన పర్వతంపై గస్తీ కాస్తూ సరిహద్దు ప్రాంతాలను కాపాడుతున్న సైనికులు ఈ వీడియోలో కనిపిస్తున్నారు.

No easy hope or lies
Shall bring us to our goal,
But iron sacrifice
Of body, will, and soul.
There is but one task for all
One life for each to give
Who stands if Freedom fall? pic.twitter.com/X3p3nxjxqE

— PRO Udhampur, Ministry of Defence (@proudhampur) January 7, 2022

పై వీడియోలో ఓ సైనికుడు చలిని తట్టుకునే దుస్తులను ధరించి, సరిహద్దులపై ఎప్పుడూ నిఘా పెట్టడం మనకు కనిపిస్తోంది. గడ్డ కట్టించే చలి గాలులకు సైతం ఎదురు నిలిచి ఆ సైనికుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుండటం దేశంపై తనకున్న దేశ భక్తిని చాటుతోంది. ఈ వీడియోల పై ప్రజలు తమ సైనికుల ధైర్య సాహసాలను మెచ్చి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరు అసలైన హీరోలంటూ కొనియాడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Himalayas
  • India
  • Soldiers
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • దేశం కోసం 10 వేల మందిని విరాళంగా ఇచ్చిన సైనికుల గ్రామం..

    దేశం కోసం 10 వేల మందిని విరాళంగా ఇచ్చిన సైనికుల గ్రామం..

  • హిమాలయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్.. ఫ్రెండ్స్‌తో సందడి.. వైరల్ అవుతోన్న ఫొటోలు!

    హిమాలయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్.. ఫ్రెండ్స్‌తో సందడి.. వైరల్ అవుతోన్న ఫొటోలు!

  • Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

    Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam