కామంతో నిండిపోయిన కొందరు కేటుగాళ్లు అమాయకుపు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. దీంతో కనీసం జాలి, దయ లేకుండా విచక్షన రహితంగా వ్యవహరిస్తూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఒకటి రాజాస్తాన్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..నాగౌర్ ప్రాంతంలోని 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఇక ఒక రోజు ఏదో పని నిమిత్తం ఇంటి పక్కనే ఉన్న హరిప్రసాద్ అనే యువకుడి వద్దకు వెళ్లింది.
దీంతో అతను అప్పటికే తన ఐదుగురు స్నేహితులతో జాలిగా ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ బాలిక రాకను గమనించిన ఐదుగురు స్నేహితులు ఆమెపై కాస్త కన్నేశారు. దీంట్లో మాయమాటలు చెప్పి ఇంట్లోకి రమన్నారు. ఇక వారిని నమ్మిన ఆ బాలిక నట్టేట్ట మునిగిపోయింది. వారు ప్రవర్తనతో గ్రహించలేకపోయిన బాలికను ఇంట్లోకి వచ్చిన వెంటనే తలుపులు వేశారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు ఆ బాలికపై అత్యాచారానికి తెగ బడ్డారు.
ఇక ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని, చెబితే నిన్ను చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు. అలా కొన్ని రోజులు అలాగే భయంతో తీవ్ర ఉత్తడికి గురైన ఆ బాలిక చివరికి తల్లికి విషయం అంతా చెప్పింది. దీంతో వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి ఇద్దరి పట్టుకున్నారు. మరి కొంత మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది.