సమాజంలో ఆడవారిపై వేధింపులు ఆగడం లేదు. సామాన్యులు మాత్రమే కాక సెలబ్రిటీలు కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. ఇక తాజాగా నటి ఐశ్వర్య తనకు ఎదరవుతున్న వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని బంధించి.. అతడి భార్యకు ఫోన్ చేసి.. రాత్రి తమతో గడిపితేనే.. నీ భర్తను వదిలేస్తామంటూ మహిళను బెదిరించి.. అర్థరాత్రి నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో నివాసం ఉండే ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో ఐదేళ్లుగా పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య (36), ముగ్గురు […]
ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించటానికి అనేక చర్యలు తీసుకుంటారు. కానీ కొంత మంది ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్ల పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపించండం సమాజానికి మంచిదే. కానీ కొందరు పోలీసులు అన్ని నిబంధనలు పాటించిన వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు చలాన్లు విధిస్తున్నారు. చాలా సందర్భాల్లో వాహనదారు ట్రాఫిక్ పోలీసుల అసహానం వ్యక్తం చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు చేసే కొన్ని పనులుకు వాహనదారులు అవకాశం వస్తే ఎదురు […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో పోకిరీలు బాగా పెరిగిపోయారు. అమ్మాయిలను, మహిళలను పనీ పాట లేని వెధవలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్లపైన, నిర్మానుష్య ప్రదేశాల్లోనే వికృత చేష్టలకు పాల్పడే పోకిరీలు, ఇప్పుడు ఏకంగా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా చలరేగిపోతున్నారు. అక్కడా ఇక్కడా ఎందుకని ఏకంగా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సుల్లో సైతం ఈ దుర్మార్గులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇదిగో ఇలాంటి ఇద్దరు పోకిరీలకు ఓ యువతి ధైర్యం తేసి తగిన శాస్తి […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలకు సంబందించిన అసభ్యకరమైన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ లో అలాంటి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చూపుల్లో తాను నచ్చలేదని చెప్పిందన్న ఆక్రోశంతో […]
విమానంలో ప్రయాణిస్తున్న ప్రముఖ టీవీ యాంకర్‌తో ఓ వ్యాపార వేత్త అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యాపారవేత్తను అరెస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 3న ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిన విమానంలో యాంకర్, వ్యాపారవేత్త ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత తన లగేజ్ తీసుకునేందుకు సీటు లొంచి లేచి యాంకర్ నిలబడింది. ఈ సమయంలో పక్కన సీట్‌లో ఉన్న వ్యాపారవేత్త ఆమె నడుమును గట్టిగా పట్టుకుని, ఒళ్లోకి […]
గుజరాత్ క్రైం- ఈ మధ్య కాలంలో విదేశీ కొలువులు చాలా సహజం. ఉన్నత చదువులు చదివి చాలా మంది విదేశాల్లో జాబ్స్ చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లు చేసుకుని భర్త భార్యని, భార్య భర్తని కూడా వీదేశాలకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఎన్ఆర్ఐ లు తమ తమ భార్యలను అదనపు కట్నం కోసం వేధించే ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఓ ఎన్ఐర్ఐ భర్త తన భార్యను ఓ వింత కోరిక […]
కామంతో నిండిపోయిన కొందరు కేటుగాళ్లు అమాయకుపు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. దీంతో కనీసం జాలి, దయ లేకుండా విచక్షన రహితంగా వ్యవహరిస్తూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఒకటి రాజాస్తాన్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..నాగౌర్ ప్రాంతంలోని 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఇక ఒక రోజు ఏదో పని నిమిత్తం ఇంటి పక్కనే ఉన్న హరిప్రసాద్ అనే యువకుడి వద్దకు వెళ్లింది. దీంతో అతను అప్పటికే […]
పాఠశాల్లో అమ్మాయిలకు భద్రత కరువైంది. చదువు చెప్పాల్సిన టీచర్లు రాక్షసులుగా మారిపోతున్నారు. ‘కోరిక తీరిస్తేనే మంచి మార్కులు వేస్తా దానికంటే ముందుగా నగ్న వీడియో తీసి వాట్సాప్‌లో పంపించంటూ విద్యార్థినికి ఓ కామాంధ అధ్యాపకుడు పెట్టిన షరతులు విని అంతా అవాక్కవుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల పేరిట విద్యార్థిని ఫోన్ నెంబర్ తీసుకుని, ఆ కీచక టీచర్ వికృతంగా ప్రవర్తించాడు. ఈ వికృత చేష్టలను భరించలేలని ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడి గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది. సంగారెడ్డి పట్టణంలోని […]
ప్రపంచంలో కొత్త ట్రెండ్స్ క్రియేట్ అవుతున్నాయి. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించాయి. ఇన్‌స్టాగ్రామ్‌లలో డ్యాన్సులు ఫేస్బుక్లో చాటింగులతో గడిపేస్తూ స్టార్ అయిపోతానంటూ భార్య వేస్తున్న వేషాలు చూడలేక భర్త నలిగిపోయాడు. సోషల్ మీడియాకు బానిసగా మారిన ప్రియాంక నిత్యం ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో బిజీగా గడిపేది. డ్యాన్సులు, యాక్టింగ్ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వ్యసనంగా మారినట్లు తెలుస్తోంది. ఎంత చెప్పినా భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో తనలో తానే చిద్రవధ […]