ఆడవాళ్ల మీద అఘాత్యాలు జరగడం అనేవి రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. సమాజంలో మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చినా.. ఈ కామందులలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా పోయింది. తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే బెంగుళూరు లో చోటు చేసుకుంది.
ఆడవాళ్ల మీద అఘాత్యాలు జరగడం అనేవి రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. సమాజంలో మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చినా.. ఈ కామందులలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా పోయింది.అయితే ముఖ్యంగా అమ్మాయిలు కనబడితే వాళ్ల మీద దృష్టి పడడం.. వాళ్లని వేధించడం అనేవి జరుగుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే బెంగుళూరు లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక నగరం ఉడిపి జిల్లా కుందపురాకు చెందిన ఓ యువతి ఉంది. ఆ యువతి తన చదువు కోసం ఓ హాస్టల్ లో ఉంటూ.. కాలేజీకి వెళ్లి చదువుకుంటూ ఉండేది. మళ్లీ తిరిగి హాస్టల్ కు వస్తుంది.అలా ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉండేది. ఆ క్రమంలోనే ఆ యువతి ని గమనించుకూంటూ ఉన్నా ఓ వ్యక్తి . అతడు(35) ఏండ్ల వయస్సు కలవాడు. తను వెళ్లే కాలేజీ మార్గమధ్యంలోనే ఉండేవాడు. అయితే ఆ యువతి కాలేజీకి వెళ్దామని హాస్టల్ నుండి కాలేజీకి బయలుదేరింది. ఆ సమయంలోనే తనని గమనించుకుంటూ ఆ యువకుడు ఆమె వెనకాల ఫాలో అవుతూ.. ప్రత్యక్షమయ్యాడు. అలా ఇంకా ఆ యువతిని వెంబడిస్తూ.. అదే పనిగా వేధించసాగాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది.అలా కేకలు వేయగానే అక్కడ ఉన్న స్థానికులు వచ్చి ఆ యువకుడిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అందరి ముందు తన చెప్పు తీసుకొని.. అతని చెంప మీద, మెుహంపై కొట్టి తన కోపం తీర్చుకంది. అలా చేసినందుకు ఆ యువతిని తనను వదిలేయాలని బతిమాలాడా. అయినా వినిపించుకోకుండా అతనిని అక్కడ ఉండే స్థానికులకు పోలీసులను పిలిచి అప్పజెప్పారు.అయితే ఆ నిందితుడు నజీర్ గా గుర్తించారు. ఆ సమయంలో అక్కడ జరిగిన ఈ సంఘటన వీడియో తీయడం వలన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.