SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Kamal Hasan Vikram Movie First Look Released

కమల్ ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ అదుర్స్

  • Written By: Karunakar Goud
  • Updated On - Sun - 11 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కమల్ ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ అదుర్స్

ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ కు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కమల్ చేసినన్ని ప్రయోగాలు ఇండియన్ సినిమాల్లో ఇంకెవ్వరూ చేసి ఉండరు. దశావతారం సినిమాలో ఒకే సారి పది గెటప్స్ వేసి అందరిచేత ఔరా అనిపించారు కమల్ హాసన్. అందకు ఆయనను విలక్షణ నటుడని అంటారు. ఇక కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌, కమల్ హాసన్ కాంబినేషన్‌లో విక్రమ్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. మొన్న విడుదలైన విక్రమ్ టీజర్‌ తో ఫ్యాన్స్ లో క్యూరియాసిటినీ క్రియేట్‌ చేసిన డైరెక్టర్ లోకేశ్‌, ఇప్పుడు ఫస్ట్‌లుక్‌త ను విడుదల చేసి ఈ ఆసక్తిని మరింత పెంచాడు. విక్రమ్‌ ఫస్ట్‌లుక్‌లో సినిమాలో నటిస్తున్న ముఖ్యమైన పాత్రలను హైలెట్‌ చేశారు. కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ ఈ పస్ట్‌లుక్‌లో గడ్డంతో చాలా రఫ్ అండ్ స్టైలిష్‌గా ఉన్నారు.

వీరంతా ఫస్ట్ లుక్ లో ప్రత్యేకంగా కనిపిస్తుండటం విక్రమ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాను కమల్‌ హసన్‌ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తమిళంలో విజయం సాధించిన మానగరం, ఖైది, మాస్టర్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ కమల్‌ హాసన్‌.. శౌర్యం మాత్రమే కిరీటాన్ని ధరించాలి.. మా ప్రతిభలో ఉత్తమమైన వాటిని మీ ముందు అందించడానికి నేను మళ్ళీ ధైర్యం చేస్తున్నాను.. మునుపటిలాగే, మాకు విజయం ఇవ్వండి.. అని ట్వీట్‌ చేశారు. మరోవైపు కమల్‌హాసన్‌ వంటి స్టార్‌తో కలిసి నటించనుండటం అదృష్టమంటూ ఫహాద్‌ ఫాజిల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాను తమిళ్, తెలుగు, మళయాల భాషల్లో విడుదల చేయనున్నారు.

“Only valour should wear the crown “
I dare again to render before you the best of our talents.
Like before, grant us victory!!
Vikram ….விக்ரம்#Arambichitom @RKFI@Dir_Lokesh @VijaySethuOffl #FahadFaasil @anirudhofficial pic.twitter.com/SqEmjcnInS

— Kamal Haasan (@ikamalhaasan) July 10, 2021

Tags :

  • kamal hasan
  • lokesh kanakaraj
  • vijay setupati
  • vikram
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

1997లో ప్రారంభం అయిన కమల్ చిత్రం! 26 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్ పైకి..

1997లో ప్రారంభం అయిన కమల్ చిత్రం! 26 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్ పైకి..

  • విజయ్ ‘లియో’ మూవీలో ‘ఏజెంట్ టీనా’.. కంటిన్యూ అవుతోందా?

    విజయ్ ‘లియో’ మూవీలో ‘ఏజెంట్ టీనా’.. కంటిన్యూ అవుతోందా?

  • విక్రమ్ చేసేదంతా చేసి చెల్లి అనేవాడు.. డైరెక్టర్ శంకర్ చాలా సీరియస్ అయ్యారు: సదా

    విక్రమ్ చేసేదంతా చేసి చెల్లి అనేవాడు.. డైరెక్టర్ శంకర్ చాలా సీరియస్ అయ్యారు: సదా

  • ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం?

    ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం?

  • అతడికి ఏడాది పాటు సైట్‌ కొట్టాను.. కనీసం కన్నెత్తి చూడలేదు: తిరు మూవీ హీరోయిన్

    అతడికి ఏడాది పాటు సైట్‌ కొట్టాను.. కనీసం కన్నెత్తి చూడలేదు: తిరు మూవీ హీరోయిన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam