SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Hero Prabhas Fan Write Letter To Salaar Director For Movie Update

KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సూసైడ్ లెటర్ రాసిన ప్రభాస్ అభిమాని!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Tue - 10 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సూసైడ్ లెటర్ రాసిన ప్రభాస్ అభిమాని!

స్టార్ హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైన వెనుకాడరు. ఇక తమ హీరో సినిమా వస్తుందంటే.. వారికి పండగే. అందుకే దర్శకులు సైతం ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని సీన్స్ ఉండేలా చూసుకుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పంటూ చొక్కాలు చించుకుంటారు. తమ అభిమాన హీరో సినిమాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో డైరెక్టర్లకు, నిర్మాతలకు హెచ్చరికలు, విన్నపలు కూడా చేస్తుంటారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని ఒకరు.. సలార్ డైరెక్ట ప్రశాంత్ నీల్ కి ఓ హెచ్చరిక చేశాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు ప్రభాస్ ఫ్యాన్ చేసిన హెచ్చరిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ చేస్తున్న కొన్ని పాన్ ఇండియా చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ వంటి సెన్సేషనల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. దీంతో అభిమానుల్లో ఈ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్ డేట్ లేదు. ఈ ఏప్రిల్ లో సలార్ విడుదల చేస్తారని అనుకుంటే కోవిడ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. సినిమా విడుదల గురించి మూవీ మేకర్స్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ క్రమంలో సలార్ సినిమా గ్లింప్స్ మే నెలలో విడుదలవుతుందటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. కానీ ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి సమాధానం లేదు.

 Prabhas fan writes suicide letter to 'Salar' director prashath neel

WE WANT #SALAAR update BY THE END OF THIS MONTH OR I WILL SUICIDE @prashanth_neel @hombalefilms @Karthik1423 @VKiragandur @Team_Prabhas pic.twitter.com/8espyG0RJC

— Kuvan Reddy ᴬᵈⁱᵖᵘʳᵘˢʰ🏹 (@kuvanreddy) May 9, 2022

ఈ తరుణంలో ఓ ప్రభాస్ వీరాభిమాని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి సూసైడ్ లేఖ రాశాడు. స‌లార్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మే నెల‌లో విడుద‌ల చేయ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నాడు. ఆ సూసైడ్ లెట‌ర్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. దీనిపై హైద‌రాబాద్ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. స‌ద‌రు వ్యక్తి వివరాలు మెసేజ్ చేయాల‌ని కోరారు. అభిమానం ఉండోచ్చు కానీ ఇంతలా పిచ్చి అభిమానం ఉండటం మంచి కాదనీ.., నీవు చస్తే నీ ఫ్యామిలీకే నష్టం తప్ప హీరోకి కాదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరి.. ప్రభాస్ ఫ్యాన్ రాసిన ఈ లేఖ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 Prabhas fan writes suicide letter to 'Salar' director prashath neel

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Prabhas fans
  • Prashant Neel
  • salaar movie upadtes
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం.. లక్షల్లో ఆస్తి నష్టం

ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం.. లక్షల్లో ఆస్తి నష్టం

  • Salaar Teaser Review: సలార్ టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్న డైనోసార్..

    Salaar Teaser Review: సలార్ టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్న డైనోసార్..

  • NTR Fans For Pawan Kalyan: పవన్‌ కోసం భారీగా తరలివచ్చిన తారక్ ఫ్యాన్స్.. నీతోనే మా ప్రయాణం’ అంటూ..

    NTR Fans For Pawan Kalyan: పవన్‌ కోసం భారీగా తరలివచ్చిన తారక్ ఫ్యాన్స్.. నీతోనే మా ప్రయాణం’ అంటూ..

  • థియేటర్ అద్దాలు పగులగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఎక్కడంటే..!

    థియేటర్ అద్దాలు పగులగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఎక్కడంటే..!

  • Dil Raju: ఈ స్టార్ హీరోల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు!

    Dil Raju: ఈ స్టార్ హీరోల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam