పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఎప్పుడైతే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ నీల్ అయితే ప్రశాంతంగా తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చునని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి చాలా రోజుల వరకూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ బాబూ ప్రశాంత్ నీల్ ఏదో ఒక అప్డేట్ మా మొఖాన పడేయవయ్య […]
స్టార్ హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైన వెనుకాడరు. ఇక తమ హీరో సినిమా వస్తుందంటే.. వారికి పండగే. అందుకే దర్శకులు సైతం ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని సీన్స్ ఉండేలా చూసుకుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పంటూ చొక్కాలు చించుకుంటారు. తమ అభిమాన హీరో సినిమాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో డైరెక్టర్లకు, నిర్మాతలకు హెచ్చరికలు, విన్నపలు కూడా చేస్తుంటారు. […]
రాజమనార్ వచ్చేశాడు… నోట్లో చుట్ట, ముక్కుకు రింగ్‌తో మాస్కే మాస్‌గా ఓ రేంజ్లో ఉంది లుక్. ఎవరనుకుంటున్నారా? అదే, మన జగ్గూభాయ్ అండి. సలార్‌లో జగపతిబాబు ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ విడుదల చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికేశాడు అన్న అభిమానుల ఆశలు ఏమాత్రం తగ్గకుండా జగపతిబాబు సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అందరూ రాజమనార్ పాత్ర మనోజ్‌బాజ్‌పాయ్ చేస్తున్నాడని టాక్ నడిచింది. జగ్గూభాయ్‌ని చూడగానే అభిమానులు ఒకింత షాక్‌కు, ఆనందానికి గురవుతున్నారు. ప్రభాస్, […]
“బాహుబలి”.. తెలుగు సినిమా స్థితి గతులను, కలెక్షన్ స్టామినాని మార్చేసిన సినిమా. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిది. అలాగే.., డార్లింగ్ మార్కెట్ కూడా బాలీవుడ్ టాప్ హీరోల స్థాయిని మించిపోయింది. దీనితో ఇప్పుడు ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్స్ పై అందరిలో విపరీతమైన బజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టే మన రెబల్ స్టార్ కూడా వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ ప్రస్తుతం కన్నడ […]