SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Dogs Recognize The Corona By The Smell Of Sweat

కుక్కలు కరోనాని గుర్తించగలవా? వెలుగులోకి షాకింగ్ నిజాలు!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 24 May 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కుక్కలు కరోనాని గుర్తించగలవా? వెలుగులోకి షాకింగ్ నిజాలు!

కరోనా.. ఇప్పుడు ఎక్కడ పట్టినా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు. ఏ ముహూర్తాన ఈ వైరస్ ప్రజల మధ్యకి వచ్చిందో.., అప్పటి నుండి మానవాళికి కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పటిలా ఇప్పుడు ఎవ్వరి జీవితం లేదు. అందరి జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. ఆప్తులను కోల్పోయిన వారు కొందరు, హాస్పిటల్స్ బిల్స్ కట్టలేక ఆస్తులు పోగొట్టుకున్న వారు కొందరు.., ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డవారు ఇంకొందరు. ఇంత బీభత్సం కొనసాగుతోన్న శాస్త్రవేత్తలు ఈ వైరస్ అంతాన్ని కనిపెట్టలేకపోతున్నారు. మనిషికి కరోనా ఉందా? లేదా? ని తెలుకోవడానికి కూడా ఇప్పటికీ బోలెడు టెస్ట్ చేసి తెలుకోవాల్సిన పరిస్థితి. కానీ.., కుక్కలు తమ కంటితో చూసి కరోనా పాజిటివ్ పేషంట్ ని గుర్తించగలవా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన రోగి శరీరం నుంచి వచ్చే చెమట వాసన ప్రత్యేకంగా లక్షణాలు కలిగి ఉంటుందట. ఈ వాసన ఆధారంగా కుక్కలు వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించగలవట. లండన్ కు చెందిన పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయం తేలిందన్నారు. మనిషి చెమట వాసనతో కరోనా వైరస్ నిర్ధారించే శక్తి కుక్కలకు ఉందని తేల్చిన పరిశోధకులు వాటి ద్వారా కరోనా రోగులను గుర్తించడం ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే వాటికీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కుక్కలు సార్స్ సోకిన వ్యక్తులను గుర్తించగలవు. ఈ విషయం ఇప్పటికే ఋజువైంది. ఇప్పుడు ఇదే విధంగా కుక్కలు కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను గుర్తించగలవు అని లండన్ పరిశోధకులు వెల్లడించారు.

కరోనా ఉన్న వ్యక్తుల మాస్క్ లు దుస్తులను సేకరించి ఈ పరిశోధన చేపట్టారు. అయితే కుక్కలకు శిక్షణ ఇస్తే కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తాయని పరిశోధనలలో స్పష్టమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పేలుడు పదార్థాలు బాంబులను ప్రమాదకర రసాయనాలను గుర్తించినట్టే.. ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో గుర్తించే శునకాల వచ్చేశాయి. ఈ మేరకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో రోగ లక్షణాలు కనిపించక ముందే వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చారు. మనుషుల్లో మలేరియా పార్కిన్సన్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేలా గతంలో శునకాలకు శిక్షణ ఇచ్చిన నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు. కాగా విమానాశ్రయాల్లో రైల్వే స్టేషన్ ల వద్ద కుక్కులు సుమారు 91 శాతం పాజిటివ్ కేసులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ జాగిలాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని అంటున్నారు. ఇప్పటికే క్యాన్సర్ నిర్ధారణ కోసం పలు దేశాల్లో శునకాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ట్యూమర్స్ క్యాన్సర్ పసిగట్టేందుకు శునకాలు వాడేవారు. ఆ తర్వాత డయాబెటిస్ తదితర వ్యాధుల నిర్ధారణ కోసం కూడా శునకాలను వాడుతున్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ ఇచ్చి కుక్కలని కరోనా ను గుర్తించడానికి వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనా.. భారీ సంఖ్యలో కోవిడ్ టెస్ట్ లు చేయాల్సిన అవసరం ఉన్న దగ్గర ఇలా ట్రైనింగ్ తీసుకోబడిన కుక్కలు బాగా ఉపయోగపడుతాయి అని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • corona
  • corona updates
  • covid 19
  • Dogs recognize corona
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన నటుడు!

Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన నటుడు!

  • IPL 2023, CORONA: ఐపీఎల్ లో మొదలైన కొత్త టెన్షన్.. అతడు కరోనా బారినపడటంతో!

    IPL 2023, CORONA: ఐపీఎల్ లో మొదలైన కొత్త టెన్షన్.. అతడు కరోనా బారినపడటంతో!

  • మరోసారి కరోనా బారిన పడ్డ బాలీవుడ్ నటి!

    మరోసారి కరోనా బారిన పడ్డ బాలీవుడ్ నటి!

  • మళ్లీ కరోనా కలవరం.. హైదరాబాద్​లోనే ఎక్కువ, కొత్తగా ఎన్ని కేసులంటే..!

    మళ్లీ కరోనా కలవరం.. హైదరాబాద్​లోనే ఎక్కువ, కొత్తగా ఎన్ని కేసులంటే..!

  • కోవిడ్‌-19, H3N2 ఇన్‌ఫ్లూయెంజా మధ్య తేడా ఏంటి? లక్షణాలు ఏంటి?

    కోవిడ్‌-19, H3N2 ఇన్‌ఫ్లూయెంజా మధ్య తేడా ఏంటి? లక్షణాలు ఏంటి?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam