రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా.., ఒక్కోసారి ఏమి చేయకపోయినా అది సంచలనమే. ఇక ఈ మధ్య కాలంలో వర్మ ఎంజాయ్ మెంట్ లో కాస్త వల్గారిటీ కూడా ఎక్కువ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ అరియనాతో చేసిన రొమాంటిక్ ఇంటర్వ్యూ గాని, నిన్నటికి నిన్న తన కూతురు వయసున్న అమ్మాయిల బర్త్ డే వేడుకుల్లో అశ్లీలమైన డ్యాన్స్ లు వేయడం గాని వర్మపై ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడటానికి కారణం అయ్యింది.
ఇక తాజాగా ఆ బర్త్ డే వేడుకుల డ్యాన్స్ వీడియోలకి కొనసాగింపుగా మరో వీడియో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ఈ వీడియోలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి.. రామ్ గోపాల్ వర్మతో కలసి అశ్లీలంగా డ్యాన్స్ లు వేస్తూ కనిపించడం అందరికీ షాక్ ఇస్తోంది. ఇక ఆ సమయంలో పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వర్మ.. ఫ్లోర్ పై దొర్లాడుతూ, జ్యోతి కాళ్ళు, తొడలపై ముద్దులు పెడుతూ నానా రచ్చ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. వయసు పై బడుతున్న కొద్దీ ఇంతలా రెచ్చిపోయి ఎంజాయ్ చేస్తున్న వర్మ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.