SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » 13 Years Girl Get Heart Attack In Mahabubnagar

గుండె పోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

రోడ్డు ప్రమాదాల కన్నా గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గుండె నొప్పి ప్రాణాలు తీస్తోంది. నటుడు తారకరత్న నుండి తాజాగా క్యాబ్ డ్రైవర్ వరకు అందరూ గుండె పోటు బాధితులే. తాజాగా ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది.

  • Written By: Samhita Kaushik
  • Updated On - Sat - 1 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గుండె పోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

ఇటీవల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండె పోటుతో అనేక మంది చనిపోతున్నారు. చిట్టి గుండె చిన్నబోతుండటంతో రెప్పపాటులో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గుండెను పిండేసే నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు మన కంటికి కనిపించిన వారు విగత జీవులుగా మారిపోతున్నారు. ఎంతో భవితవ్యాన్ని చూడాల్సిన వారు సైతం కాని రాని లోకాలకు వెళ్లిపోతూ.. కుటుంబాలను శోక సంద్రంలో ముంచెత్తుతున్నారు. పిల్లలపై గంపెడు ఆశపెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసి.. మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలోనే చాలా మంది హార్ట్ స్ట్రోక్‌కు గురై అకాల మరణం చెందారు. కాలేజ్‌కు వెళుతూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి, జిమ్‌కు వెళ్లి యువ పోలీస్, సినిమా చూస్తూ సాఫ్ట్ వేర్ మరణించిన సంగతి విదితమే. వీరంతా యువకులే. తాజాగా మరో చిన్నారి గుండె పోటుతో మృతి చెందింది.

అప్పటి వరకు స్నేహితులతో ఆడిపాడిన బాలిక.. కొన్ని గంటలకే గుండె పోటుతో కుప్పకూలిపోయింది. 13 ఏళ్లకే తనువు చాలించింది. ఈ హృదయ విదారకమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అబ్బాయి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ తండాలో నివసిస్తోంది బోడ లకపతి, వసంత కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. ఆ తండాలో వ్యవసాయం చేసుకుని బతుకుతోంది ఈ కుటుంబం. వీరి కుమార్తె బోడ స్రవంతి (13) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో గురువారం సాయంత్రం వరకు గ్రామంలో ఉన్న స్నేహితులతో ఆడుకుంది. అలిసిపోయి ఇంటికి వచ్చిన స్రవంతి.. నాన్నమ్మ దగ్గర నిద్రపోయింది.

శుక్రవారం తెల్లవారు జామున శ్వాస ఆడకపోవడంతో తన ప్రక్కనే ఉన్న నాన్నమ్మను లేపింది. ఆమె తేరుకునేంతలోనే.. స్రవంతి గుండె పోటుతో కుప్పకూలిపోయింది. బాలిక పడిపోవడంతో.. అక్కడే ఉన్న బాబాయి వచ్చి సీఆర్పీ చేసి.. సమీపంలోని ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు హుటాహుటిన తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యుడు చెప్పాడు. దీంతో స్రవంతి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. నిన్నటి వరకు తమతో ఆడిపాడిన చిన్నారి ఇక లేదని బంధువులు విలపించారు.  తండాలోని ప్రజలు సైతం భోరుమన్నారు. తండోపతండాలుగా తరలివచ్చి బాలిక మృతదేహానికి నివాళి అర్పిస్తున్నారు. చిన్న వయస్సులోనే గుండె పోటుతో చనిపోవడం వెనుక కారణాలేమని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • heart attack
  • Latest Telangana News
  • Mahabubnagar district
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam