తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యనందించి జీవితంలో ఉన్నతవంతులుగా ఎదగడానికి కృషి చేస్తుంటారు. పిల్లలు ప్రయోజకులై తమ కష్టాలను తీరుస్తారని భావిస్తుంటారు. పిల్లలపై కొండంత ఆశపెట్టుకుని జీవిస్తారు. అలా తమ కుమారుడిపై గంపెడు ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురైంది. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తమను సాకుతాడు అనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. జరిగిన ఘోరాన్ని తలుచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఈ మద్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ తో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో హుషారుగా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిన వారిని టీవీల్లో, సోషల్ మీడియా వేదికల్లో చూశాం. అలాగే జిమ్, సినిమా, ఆట పాటల సమయంలో యువత చనిపోవడాన్ని చూశాం. అంతే కాకుండా విధి నిర్వహణలో ఉంటూ.. కుర్చిలోనే కూలబడిన అధికారుల గురించి విన్నాం. ఇటువంటి సంఘటనలెన్నో ఇటీవల చూస్తూనే ఉన్నాం.
గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. శారీరక శ్రమ, అలసట, మానసిక ఒత్తిడి వెరసి గుండెను బలహీనంగా చేస్తున్నాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండని వారు సైతం దీని బారినపడి మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఉన్నఫళంగా కుప్పకూలుతున్నారు. దీనికి సెలబ్రిటీలు అతీతం కాదూ. అందూలోనే 45 ఏళ్ల లోపు నటులు ఉన్నారు.
ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యువత కూడ గుండెపోటుకు గురవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే చిన్నపిల్లలకు సైతం గుండె పోటు వస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఓ విషాద ఘటన జరిగింది.
ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణించిన ఘటనలు ఎక్కువగానే చూశాం. జిమ్ చేస్తూ కానిస్టేబుల్, ఆడుకుంటూ ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలిక, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిండా 30 దాటని వారెందరో చనిపోయారు. తాజాగా ఓ బాలుడ్ని గుండె పోటు బలి తీసుకుంది
మొన్నటి వరకు కరోనా అంటే భయపడేవాళ్లు ఇప్పుడు గుండెపోటు పేరు వినిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు.
దేశ వ్యాప్తంగా రోజుకు ఎంతో మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరుకు అందరూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. అయితే తాజాగా మరో యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు.