SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Devarakonda Meets His Mother With Ananya Panday

అనన్యతో కలిసి తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకున్న విజయ్ దేవరకొండ!

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 17 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అనన్యతో కలిసి తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకున్న విజయ్ దేవరకొండ!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ లైగర్. ఆగష్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక హీరో హీరోయిన్స్ విజయ్, అనన్య పాండే గ్యాప్ లేకుండా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లైగర్ ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

ఇక బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు డిఫరెంట్ ప్రదేశాలలో పాల్గొన్న విజయ్ దేవరకొండ, అనన్య పాండేలను తాజాగా విజయ్ మదర్ మాధవి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైగర్ సినిమాతో ఇటు అనన్య పాండే తెలుగులో, విజయ్ బాలీవుడ్ లో ఒకేసారి డెబ్యూ చేస్తున్నారు.

vijaydevarakonda

ఇదిలా ఉండగా.. పూరి జగన్నాథ్ ఈ సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అదీగాక ఇందులో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇక లైగర్ తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ తోనే ‘జనగణమన’ సినిమా చేయబోతున్నాడు. లైగర్ లో రమ్యకృష్ణ.. విజయ్ తల్లిపాత్రలో కనిపించనుంది. అయితే.. విజయ్ ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్ కాగా.. తన రోల్ కి నత్తి ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి లైగర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

vijaydevarakonda

This whole month touring across India and receiving so much love already felt like God’s blessing!

But Mummy feels we needed his protection 🙂

So Poooja 😌🙏 and sacred Bands for all of us 🥰

Now she will sleep in peace while we continue our tour 😘❤️#Liger pic.twitter.com/q6ew2HFzik

— Vijay Deverakonda (@TheDeverakonda) August 17, 2022

Tags :

  • Ananya Panday
  • latest tollywood news
  • Liger
  • Photos Viral
  • Puri Jagannadh
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

    గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam