ఆ భామ స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు మూవీస్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. ఆ పిక్ వైరల్ కావడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.
అనన్యా పాండే.. ఇలా చెప్పేకంటే లైగర్ బ్యూటీ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుస్తుంది. తెలుగులో డెబ్యూ చేసిన తొలి చిత్రమే బ్యాక్ ఫైర్ అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా.. అనన్యకి ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమా కేవలం అనన్యా పాండేకే కాదు.. పూరీ- విజయ్ దేవరకొండ- ఛార్మీలకు కూడా ఒక పీడకలలాంటిదే. అయితే ఈ సినిమా పరాజయం నుంచి ఈ భామ చాలా త్వరగానే కోలుకున్నట్లు కనిపించింది. సినిమా […]
విజయ్ దేవరకొండ.. గత కొద్దిరోజులుగా మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పేరు. ఆగస్టు 25న ఈ రౌడీ హీరో నటించిన లైగర్ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైన విషయం తెలసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్‌లో పనిగట్టుకుని బాయ్‌కాట్ ట్రెండ్ కూడా చేశారు. సినిమా విడుదల తర్వాత మిక్స్ డ్ టాక్‌తో కొనసాగుతోంది. అయితే జరిగిన ప్రచారాలు, వచ్చిన టాక్‌కి సంబంధం లేకుండా బాక్సాఫీస్ […]
లైగర్.. ఆగస్టు 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలై మిక్స్ డ్ టాక్‌తో కొనసాగుతోంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలకు ముందు నుంచే వివాదాలు నడిచిన విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజైన తర్వాత అంతా మారిపోతుందని అంతా ఆశించారు. కానీ, ఇంకా పరిస్థితులు సద్దుమణిగినట్లు అయితే కనిపించలేదు. బాలీవుడ్‌లో అయితే బాయ్‌కాట్ లైగర్ ట్రెండ్ కూడా నడిచింది. అందుకు కారణం విజయ్ దేవరకొండ ఆమీర్‌ఖాన్ సినిమాకు మద్దతుగా నిలవడమే. అలాగే లైగర్ సినిమా ప్రొడ్యూసర్లలో కరణ్ […]
‘లైగర్’ మూవీ వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యూఎఫ్‌సీ ఫైటర్‌గా విజయ్ దేవరకొండ కనిపించాడు. విజయ్‌కి తల్లిగా రమ్యకృష్ణ చేసింది. ఈ సినిమా సోషల్ మీడియాలో మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమాలో విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో అన్నట్లుగా చెబుతున్నారు. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ బెస్ట్ ఛాయిస్ అంటూ ప్రశంసిస్తున్నారు. రమ్యకృష్ణ- విజయ్ మధ్య సీన్స్ చాలా […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ లైగర్. ఆగష్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక హీరో హీరోయిన్స్ విజయ్, అనన్య పాండే గ్యాప్ లేకుండా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లైగర్ ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక బాక్సింగ్ నేపథ్యంలో […]
లైగర్.. పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం ఈ సినిమా పేరు మారుమ్రోగుతోంది. బాలీవుడ్‌లో అయితే ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. యూఎఫ్‌సీ ఫైటర్‌గా కనిపించబోతున్న విజయ్ దేవరకొండ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నార్త్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పర్సనల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచో […]
చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు ఆ మూవీ పై అంచనాలు భారీగా ఉంటాయి. తాజాగా అలాంటి అంచనాల నడుమ విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న సినిమా ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్). దీంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో ఈవెంట్స్ నిర్వహిస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాజస్తాన్ లో ఓ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి […]
లైగర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు రీసౌండ్ వస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో చిత్రబృందం ఫుల్ బిజీగా ఉన్నారు. బొకేతో విజయ్ దేవరకొండ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గరి నుంచి ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ ఇంకాస్త హైప్ ను క్రియేట్ చేసింది. అది ఎంతలా అంటే బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ కోసం […]
ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లకు, డైరెక్టర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంటుంది. తమ అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటారు ఫ్యాన్స్. తాము ఎంతగానో ఆరాధించే హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. పెద్ద పెద్ద కటౌట్స్, పాలాభిషేకాలులతో థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తుంటారు. తమ అభిమాన హీరో ప్రత్యక్షంగా కనిపిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ మూవీ ప్రమోషన్ […]