SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Veera Simha Reddy Movie Heroine Honey Rose Childhood Photos Goes Viral

ఈ చిన్నారిని గుర్తు పట్టారా? హీరోయిన్‌గా సంక్రాంతి హిట్టు కూడా కొట్టింది..!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Thu - 19 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ చిన్నారిని గుర్తు పట్టారా? హీరోయిన్‌గా సంక్రాంతి హిట్టు కూడా కొట్టింది..!

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా, బొద్దుగా కనిపిస్తున్న చిన్నారి చూస్తుంటే తెగ ముద్దు వచ్చేస్తోంది కాదా?. బూరె లాంటి బుగ్గలతో ఈ బుజ్జాయి అందర్ని ఆకర్షిస్తోంది. చిన్నతనంలో అందర్ని ఆకట్టుకున్న ఈ బుజ్జాయి ఇటీవలే ఓ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ తో ఉంది. ఇప్పుడు సినిమాల్లో తన అందాల విందు చేస్తూ యువకలను ఆకట్టుకుంటుంది. అంతేకాక ఇన్ స్టాలో ఆమె గ్లామరస్ ఫొటో పోస్ట్ చేస్తే చాలు.. నెటిజన్స్ రెచ్చిపోతారు. కొన్ని సెకన్ల పాటు మైమరిచిపోతారు. ఎందుకంటే అంత హాట్ నెస్ ఉంటుంది కాబట్టి. ఇక స్టార్ హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ఇంతకి ఆమె ఎవరో కాదు.. వీరసింహరెడ్డి సినిమాలో నటించిన మలయాళీ భామ హనీ రోజ్. ప్రస్తుతం ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మలయాళ ఇండస్ట్రీకి చెందిన హనీ రోజ్ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈ సినిమాలో హనీ రోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. వీర సింహారెడ్డి భార్యగా నటించిన హనీ అందరిని ఆకట్టుకుంది. అలానే ఓ సాంగ్ లో తన అందాలను ఆరబోసి.. యువకులను తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇక చూడచక్కని రూపంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది హనీ బేబి. గతంలో కొన్ని తెలుగు సినిమాలో నటించిన ఈ అమ్మడికి.. ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే తాజాగా ఆమె నటించిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. ఇక హనీరోజ్ బోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

గతేడాది రిలీజైన ‘మాన్ స్టర్’ మూవీలో మంచు లక్ష్మితో కలిసి లిప్ లాక్ సీన్స్ చేసింది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న హనీరోజ్ కుర్రాళ్లకి నిద్రలేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అలా తన అందాల ప్రదర్శనతో యువకుల గుండెలో నిద్రపోతుంది. ఇటీవలే చీరకట్టులో వయ్యారాలు వలకబోస్తూ తెగ సందడి చేసింది. అలానే మత్తెక్కించే చూపులతో చిరునవ్వులు చిందింస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం హనీ రోజ్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి వాటిపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

Tags :

  • Actress Honey Rose
  • childhood pic
  • Movie News
  • Photo Viral
  • Veera Simha Reddy
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam