హీరోయిన్ హనీరోజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్యతో 'వీరసింహారెడ్డి' చేయడం ఏమో గానీ ఈమె లక్ మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
సొంతూరు వదిలివెళ్లి ఎన్ని వేలకోట్ల ఆస్తులు సంపాదించినా.. పుట్టిపెరిగిన ఊరికి ఎంతో కొంత తిరిగిస్తే బాగుంటుందని చాలామంది పెద్దలు చెబుతుంటారు. చిన్నప్పుడు వినేటప్పుడు ఆ మాటల్లో అర్ధం పెద్దగా తెలియదు. పెద్దయ్యాక.. సొంతూరుకు ఏదోకటి చేయాలని, తనవంతుగా చేస్తే బాగుంటుందని టైమ్ వస్తుంది. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఒంగోలు జిల్లాలోని తన సొంతవూరుకి సాయం చేశారు.
బాలయ్య 'వీరసింహారెడ్డి' బ్యూటీ హనీరోజ్ రోజురోజుకీ రెచ్చిపోతోంది. ఫొటోలు, వీడియోలు వరసపెట్టి పోస్ట్ చేస్తూ అందరినీ కవ్విస్తోంది. దానికి తోడు తాజాగా కొత్త లుక్ లో దర్శనమిచ్చింది.
సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పెట్టడం, ముఖ్యంగా బికినీలో ఫోటోలు షేర్ చేసి అభిమానుల అటెన్షన్ ను డ్రా చేయడం అనేది హీరోయిన్స్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో బాలయ్యతో కలిసి నటించిన, నర్తించిన బ్యూటీ బీచ్ ఒడ్డున బికినీలో ఫోజులిస్తూ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది.
ఇండస్ట్రీలో దర్శకులు చిన్న హీరోలతో ఎన్ని సినిమాలు చేసినా.. స్టార్ హీరోతో ఒక్క హిట్ కొడితే చాలు.. ఆ డైరెక్టర్ ఒక్కసారిగా టాప్ లిస్టులోకి చేరిపోతారు. ఈ విషయం ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు రుజువు చేశారు. ఈ లిస్టులో తాజాగా మరొక డైరెక్టర్ కూడా చేరిపోయాడని తెలుస్తోంది.
సినిమా ప్రమోషన్స్ అనేవి సినిమా కోసం.. మరి బయట ప్రమోషన్స్.. మనీ కోసం చేస్తుంటారు. సినీతారల ప్రమోషన్స్ అంటే సినిమాలలోనే కాదు.. బయట కూడా బాగా పాపులర్ అవుతుంటాయి. ఈ విషయంలో లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ హనీ రోజ్ ని గ్యాప్ లేకుండా బుక్ చేసుకుంటున్నారు వ్యాపారవేత్తలు. వీరసింహారెడ్డి మూవీ తర్వాత హనీ రోజ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఏంటో వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి రుజువైంది. వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
‘వీరసింహారెడ్డి’ మూవీ పేరు చెప్పగానే పవర్ ఫుల్ బాలయ్యతోపాటు హీరోయిన్ హనీరోజ్ కూడా కచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే సినిమాలో పెద్ద బాలయ్యకు మరదలిగా, చిన్న బాలయ్యకు తల్లిగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో హనీ క్రేజ్ తోపాటు యూత్ లో ఫాలోయింగ్ కూడా పెరుగుతూనే ఉంది. అందుకు సంబంధించిన ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్స్.. హనీరోజ్ క్రేజ్ చూసి షాకవుతున్నారు. […]