SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Varun Dhawan Suffered Vestibular Hypofunction Disease

అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో!

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 5 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో!

సినీమా ఇండస్ట్రీలో అంటే ఒక అందమైన లోకం.. రంగుల ప్రపంచం అనుకుంటారు. ఒక్కసారి వెండితెరపై కనిపిస్తే చాలు జీవితం ధన్యం అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. రీల్ లైఫ్ లో ఎంతో అందంగా.. సంతోషంగా కనిపించేవారు రియల్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇటీవల కొంత మంది సినీ నటులు కొన్ని అరుదైన వ్యాధులతో సతమతమవుతున్నారు. బాలీవుడ్ లో మంచి డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్న వరణ్ ధావన్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల మనసు దోచాడు. అలాంటి వరుణ్ ధవన్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ ఒకరకమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తనయుడు వరున్ ధావన్. కెరీర్ బిగినింగ్ లో కరణ్ జోహార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. 2012 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన వరణ్ ఇటీవల బేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే అరుధైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నా అంటూ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాడు. ఈ కారణంగ చేతనే ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు.

Varun dhawan gets a rare desease

ఇది చాలా అరుదైన వ్యాధి అని.. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ లాంటి లక్షణాలు ఉన్నవారు శరీరంలోని బ్యాలెన్సింగ్ ని అప్పుడప్పుడు కోల్పోతుంటారు. వికారం, వాంతులు వచ్చినట్లు అనిపించడం.. ఒక్క చోటు సరిగా కూర్చోలేకపోవడం.. కొన్నిసార్లు శరీరంపై పూర్తిగా నియంత్రణ లేకుండా పోతుందని వైద్య నిపుణులు తెలిపారు. ఒకరకంగా చెప్పాలంటే.. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబంధించిన వ్యాధిగా చెప్పొచ్చు. ఇది జన్యుపరమైనవి లేదా ట్రామటిక్ కారణాలతో సంబవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఇది చెవి నుంచి మెదడుకు చేరే సంకేతాలను దెబ్బతినే విధంగా చేస్తుంది.. దీని వల్ల కళ్లు తిరగడం.. కళ్లు మసకభారడం లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. ఇలాంటి ఇబ్బంది కొంతమందికి ఒకవైపు వస్తే.. కొంతమందికి ఇరువైపుల వస్తుంది. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని వరుణ్ ధావన్ ఫ్యాన్స్, అతని స్నేహితులు, ఇండస్ట్రీవర్గానికి చెందిన వారు కోరుకుంటున్నారు.

Tags :

  • Bollywood Movies
  • Rare Disease
  • Varun Dhawan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అప్పట్లో వెండితెరపై  గ్లామర్ క్వీన్.. ఇప్పుడు సన్యాసినిగా మారి!

అప్పట్లో వెండితెరపై గ్లామర్ క్వీన్.. ఇప్పుడు సన్యాసినిగా మారి!

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఫోటో వైరల్

    పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఫోటో వైరల్

  • ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని  కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత!

  • Bhumika Vasisht: నా సీక్రేట్ వీడియో లీక్ చేశారు.. డిప్రేషన్ లోకి వెళ్లాను : భూమిక వశిష్ట్‌

    Bhumika Vasisht: నా సీక్రేట్ వీడియో లీక్ చేశారు.. డిప్రేషన్ లోకి వెళ్లాను : భూమిక వశిష్ట్‌

  • సల్మాన్ ఖాన్ కు లేడీ రిపోర్టర్ ప్రపోజల్ .. హీరో ఫన్నీ రిప్లై

    సల్మాన్ ఖాన్ కు లేడీ రిపోర్టర్ ప్రపోజల్ .. హీరో ఫన్నీ రిప్లై

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam