టాలీవుడ్ హీరోయిన్లలో స్టైల్‌కు మారుపేరుగా చెప్పుకునే వారిలో అగ్రతార సమంత ముందు వరుసలో ఉంటారు. ఆమె ధరించే దుస్తులు, నగలు ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ తీసుకుంటాయి.
ప్రభాస్, కృతిసనన్ ల మధ్య గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై కృతి సనన్ స్పందించింది.
ఇండియన్ మోస్ట్ ఎలిజిబుల్ పాన్ ఇండియా స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి, సాహో సినిమాలతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా బిగ్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. హీరోగా ప్రభాస్ కెరీర్ గురించి పక్కన పెడితే.. ప్రభాస్ పెళ్లి వార్త వినాలని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అదీగాక ప్రభాస్ అంటే సినీ ఇండస్ట్రీలో ఇష్టపడని వారుండరు. అంత మంచి మనసున్న ప్రభాస్.. కొన్నేళ్లుగా పెళ్లి వార్తలను దాటవేస్తూ వస్తున్నాడు. గతంలో […]
‘సానియా మీర్జా..‘ ఇటీవల వార్తల్లో ఎక్కువుగా వినిపించిన పేరిది. షోయబ్ మాలిక్ కు.. సానియాకు చెడిందని, విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని నిజం చేసేలా.. షోయబ్ పాకిస్తాన్ మోడల్ అయేషా ఉమర్ తో దిగిన బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ తరువాత ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇది పక్కన పెడితే.. తాజాగా, ఓ బాలీవుడ్ హీరో సానియా అంటే పిచ్చి ఇష్టమని.. తన మీద క్రష్ […]
అల్లు అరవింద్.. ఈయన టాలీవుడ్‌లో ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 అని నిర్మాణ సంస్థలతో ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పేరిట పరభాషా చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ డూపర్ హిట్ కాంతార సినిమాని తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్ తరఫున విడుదల చేసిన విషయం తెలిసిందే. కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతార […]
సినీమా ఇండస్ట్రీలో అంటే ఒక అందమైన లోకం.. రంగుల ప్రపంచం అనుకుంటారు. ఒక్కసారి వెండితెరపై కనిపిస్తే చాలు జీవితం ధన్యం అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. రీల్ లైఫ్ లో ఎంతో అందంగా.. సంతోషంగా కనిపించేవారు రియల్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇటీవల కొంత మంది సినీ నటులు కొన్ని అరుదైన వ్యాధులతో సతమతమవుతున్నారు. బాలీవుడ్ లో మంచి డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్న వరణ్ ధావన్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల మనసు […]
Kiara Advani: సాధారణంగా ఓ సినిమా థియేట్రికల్ రిలీజైన తర్వాత హీరో హీరోయిన్లు సక్సెస్ మీట్ లలో పాల్గొంటుంటారు. అలాగే సినిమా హిట్ అయినందుకు ఆనందం వ్యక్తం మీడియా ముఖంగా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటారు. అయితే.. ఓ సినిమా సక్సెస్ అయ్యాక హీరో హీరోయిన్లు అప్పుడప్పుడు మ్యాగజైన్ ఫోటోషూట్స్ చేస్తుంటారు. ఫోటోషూట్ లలో ఫోటోలకు పోజులివ్వడం వరకు ఓకే.. కానీ, అంతకుమించి హీరో హీరోయిన్స్ మధ్య ఏం జరిగినా అది వివాదాలకు దారి తీస్తుంది. తాజాగా […]