సీనీ ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉంటారు. కొంతమంది మాత్రం సినీ జీవితానికి దూరంగా ఆద్యాత్మిక జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటారు.
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో తమ సత్తచాటిన నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో సనా ఖాన్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది సనా ఖాన్. కెరీర్ బాగాసాగుతున్న సమయంలో అనూహ్యంగా గుడ్ బై చెప్పింది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలు విషాద సంఘనటు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు, ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు చనిపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానలు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
ఈ మద్య కాలంలో బుల్లితెరపై ఎన్నో రకాల రియాల్టీ షోలు వస్తున్నాయి. సెబల్రెటీలతో కొత్త కొత్తగా రియాల్టీ షోలను తెరపైకి తీసుకు వస్తున్నారు. రియాల్టీ షోలో పాల్గొన్న నటులకు బాగా క్రేజ్ వస్తుంది.
సినీ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ అంటే ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సల్మాన్ ఆ మద్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీతో తెలుగు తెరపై కనిపించాడు. సల్మాన్ ఇప్పటికీ స్టిల్ బ్యాచిలర్.. అందుకే ఆయనకు చాలా మంది పెళ్లి ప్రపోజల్స్ చేస్తుంటారు.
తెలుగు ఇండస్ట్రీలో పోకిరి చిత్రంలో విలన్ గా నటించిన ఆశిష్ విద్యార్థి తర్వాత పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1986 లో ఆనంద్ అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
దేశంలో మహిళలు పనులు చేసే ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని పలువురు మహిళలు ఆవేదనలు వ్యక్తం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఎంతోమంది హీరోయిన్స్ బహిరంగంగానే వెల్లడించారు.
సీనీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. అందులో కొద్ది మంది మాత్రమే కోట్ల మంది అభిమానుల మనసులో ఉంటారు. అలాంటి వారిలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒకరు. నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాత గా తన సత్తా చాటుతున్నాడు.
బాలీవుడ్ లో ఎంతో మంది నటీమణులు తెలుగులో ఐటమ్ సాంగ్స్ లో నటించారు.. కొన్ని పాటలే ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంటాయి. మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెర, వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు నటీమణులు.
తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు. కొందమంది హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారు. అలాంటి నటీమణుల్లో ఒకరు తాప్సీ.