SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vantalakka Got A Chance In Ram Movie Suman Tv

బుల్లితెరను దాటేస్తున్నవంటలక్క…యువ హీరో సినిమాలో ఛాన్స్

  • Written By: Uppula Naresh
  • Published Date - Thu - 15 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బుల్లితెరను దాటేస్తున్నవంటలక్క…యువ హీరో సినిమాలో ఛాన్స్

కార్తీక దీపం..ఈ సీరియల్ పేరు చెప్పగానే చాలా మందికి టక్కున గుర్తుకు వచ్చే పేరు వంటలక్క. తన సహజమైన నటనతో బుల్లితెర ప్రేక్షకుల నుంచి కన్నీళ్లను రాబట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరపై ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఈ సీరియల్‌. ఇక వంటలక్క పూర్తి పేరు ప్రేమీ విశ్వనాథ్. బుల్లితెరపై ఎంతో ఆదరణతో దూసుకెళ్తున్న ఈ సీరియ్‌లో ప్రేమీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తన అద్భుతమైన నటనతో ఇప్పుడే సినిమా హీరోయిన్‌ల రేంజ్‌ను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ భామ.

ఇక తాజాగా వంటలక్క సినిమాలో కనిపించనుందనే వార్తలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. దీంతో వస్తున్నవార్తలకు బలాన్ని చేకూరుస్తూ ప్రేమీ విశ్వనాథ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో రామ్ పోతినేని సినిమాలో నటించబోతున్నానని అధికారికంగా తెలిపింది. ఇక టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్ పోతినేని సినిమాలో మన వంటలక్క ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతుందట. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసే లింగుస్వామి రామ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.

ఈ మూవీలోని కథకు తగ్గట్టు అమ్మాయిని వెతికే పనిలో ఉన్న ఆయనకు వంటలక్క దొరికిందట. వెంట వెంటనే ప్రేమీ విశ్వనాథ్‌కు కథను వివరించటం ఈ భామ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అంతా జరిగిపోయింది. దీంతో త్వరలో బుల్లితెరను వదిలి వెండితెరలో మెరవనున్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఇది ఓ గోప్ప అవకాశమనే చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుని నటనలో మరిన్ని శిఖరాలను అందుకోవాలని వంటలక్క అభిమానులు కోరుకుంటున్నారు.

Tags :

  • karthika deepam
  • Lingu Swamy
  • Ram
  • Television
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam