తమిళ దర్శకుడు లింగుసామి కి చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు లింగుసామికి జైలు శిక్ష అని తెలిసేసరికి ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టు విధించిన అపరాధ రుసుమును తాజాగా లింగుసామి కట్టేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. తమిళ్ లో దర్శకుడిగా మంచి పేరు ఉన్న లింగుసామిపై పీవీపీ క్యాపిటల్ అనే సంస్థ చెక్ బౌన్స్ కేసులో స్థానిక సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తమ […]
కార్తీక దీపం..ఈ సీరియల్ పేరు చెప్పగానే చాలా మందికి టక్కున గుర్తుకు వచ్చే పేరు వంటలక్క. తన సహజమైన నటనతో బుల్లితెర ప్రేక్షకుల నుంచి కన్నీళ్లను రాబట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరపై ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఈ సీరియల్. ఇక వంటలక్క పూర్తి పేరు ప్రేమీ విశ్వనాథ్. బుల్లితెరపై ఎంతో ఆదరణతో దూసుకెళ్తున్న ఈ సీరియ్లో ప్రేమీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తన అద్భుతమైన నటనతో ఇప్పుడే సినిమా హీరోయిన్ల రేంజ్‌ను అందుకునేందుకు […]