SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Unstoppable 2 Balakrishna Pawan Kalyan Episode

ఆసక్తి రేపుతున్న బాలయ్య, పవన్ ఎపిసోడ్.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు..

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 20 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆసక్తి రేపుతున్న బాలయ్య, పవన్ ఎపిసోడ్.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు..

ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత ప్రత్యేకమైనదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వెండితెర మీద సాధ్యం కాని కాంబినేషన్లు.. ఈ టాక్ షో వల్ల సాధ్యమవుతున్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, రాజమౌళి వంటి వాళ్లతో కలిసి బాలకృష్ణ చిన్న స్క్రీన్ మీద సందడి చేయడం అనేది ఫ్యాన్స్ కి ఒక విందు భోజనం లాంటిది. అలాంటి షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫ్యాన్స్ కి పంచభక్ష పరమాన్నమే ఇక. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ షోకి వస్తున్నారని ప్రకటించారో.. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూశారు. ప్రోమో వదిలితే బాగుణ్ణు అని ఎదురుచూసిన ఫ్యాన్స్ లో ఆహా యాజమాన్యం ఎట్టకేలకు ఉత్సాహాన్ని నింపింది. ఆ ఆశలకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. 

ఎన్నో ప్రశ్నలకు.. మరెన్నో అనుమానాలకు ఈ షోలో సమాధానం దొరుకుతాయని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ‘అందరికీ చెబుతుంటాను, నన్ను బాల అని పిలవమని’ అని బాలకృష్ణ అనగా.. ‘నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ మిమ్మల్ని అలా పిలవను’ అంటూ పవన్ అన్నారు. ‘ఈ పాలిటిక్సే వద్దు’ అంటూ బాలకృష్ణ చమత్కరించారు. ఈ మధ్య విమర్శల్లో వాడి వేడి, డబుల్ ఇంపాక్ట్ అయ్యిందని అడుగగా.. ‘తాను చాలా పద్ధతిగా మాట్లాడతాను’ అంటూ సమాధానమిచ్చారు పవన్. ఇక చిరంజీవి గురించి కూడా ప్రస్తావిస్తూ ఒక ప్రశ్న సంధించారు. ‘మీ అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నది ఏంటి? వద్దనుకున్నది?’ ఏంటి అంటూ ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో మీ అభిమాని కాని వారు లేరు. ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కాలేదు’ అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు.

దీనికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానాలు చెబుతారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి లోపల. దాచుంచాము అని ఆహా వెల్లడించింది. ‘పవర్ స్టార్ గురించి మనకి తెలియని విషయాలు, మనకి తెలియాల్సిన కబుర్లు అన్నీ కలగలసిన మాస్ మసాలా షో’ అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని అన్నారు. కానీ అది ఎందుకో పట్టాలెక్కలేదు. మరి ఈ మల్టీస్టారర్ గురించి ఈ ఎపిసోడ్ లో బాలయ్య, పవన్ లు ప్రస్తావించి ఉంటారా? ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. వెండితెర మీద ఎలాగూ సాధ్యం కాలేదు.. కనీసం ఇలా స్మాల్ స్క్రీన్ లో ఈ ఇద్దరినీ చూసే భాగ్యం దక్కిందని అభిమానులు ఫీలవుతున్నారు. మరి వీరి కాంబినేషన్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Power star gurinchi manaki theliyani vishayalu, manaki theliayalsina kaburlu anni kalagalasina mass masala show…🔥🌪️
The Baap Of All Episodes In The Baap Of All Talkshows in India arriving soon.⚡Stay tuned for #PawanKalyanOnAHA #UnstoppableWithNBKS2!🤩✨ pic.twitter.com/dQtnteszsa

— ahavideoin (@ahavideoIN) January 20, 2023

Tags :

  • Nandamuri Balakrishna
  • Pawan Kalyan
  • Unstoppable 2
  • Unstoppable New Promo
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

    బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam