SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Taraka Ratna Pedda Karma Date Announced

తారకరత్న పెద్ద కర్మ తేదీ ప్రకటించిన బాలకృష్ణ, విజయసాయి రెడ్డి..

మహా శివరాత్రి నాడు నందమూరి తారకరత్న శివైక్యం చెందిన విషయం తెలిసిందే. 5 రోజుల క్రితమే ఆయన అంత్యక్రియలు జరుగగా.. పెద్ద కర్మ తేదీని ప్రకటించారు కుటుంబ సభ్యులు.

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 25 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తారకరత్న పెద్ద కర్మ తేదీ ప్రకటించిన బాలకృష్ణ, విజయసాయి రెడ్డి..

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ గుండెను రాయి చేసుకోవాలి. ఇక తారకరత్న పెద్ద కర్మ తేదీని ఫిక్స్ చేశారు పెద్దలు. ఆ పెద్దలు ఎవరో కాదు, విజయసాయి రెడ్డి, బాలకృష్ణలే. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి అంత్యక్రియలు ముగిసేంత వరకూ బాలకృష్ణ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. నందమూరి కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు అయ్యారు. ఇక విజయ సాయిరెడ్డి తారకరత్న భార్య బంధువు కావడంతో తాను కూడా కుటుంబ పెద్దల ముందుకు వచ్చి తారకరత్న అంత్యక్రియల్లో భాగమయ్యారు.

ఆయన రాజకీయాలు పక్కన పెట్టి నందమూరి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులతో మాట్లాడడం పట్ల ఆయనపై గౌరవం పెరిగిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి తారకరత్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ద కర్మను కూడా దగ్గరుండి చేయాలని భావించారు. అందుకోసం తేదీని నిర్ణయించారు. తారకరత్న కుటుంబ సభ్యులు కార్డుని ప్రింట్ చేయించారు. కార్డులో బాలకృష్ణ, విజయసాయిరెడ్డిలే పెద్ద కర్మకు రావాలని బంధు, మిత్రులను ఆహ్వానించారు. శ్రీ నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించారన్న బాధాకర విషయాన్ని తెలియజేస్తున్నాము.

మార్చి 2న గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నామని కార్డులో ప్రచురించారు. కార్డుపై వెల్ విషర్స్ గా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి మరియు కుటుంబం ఉన్నారు. నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లు ప్రచురించారు. ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 18న మహా శివరాత్రి నాడు తారకరత్న శివైక్యం చెందారు. పెద్ద కర్మను మార్చి 2వ తేదీన జరుపుటకు పెద్దలు నిశ్చయించారు. కావున ప్రతీ ఒక్కరూ విచ్చేసి తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేసుకున్నారు.

Sri NANDAMURI TARAKA RATNA Pedda Karma will takeplace on Thursday, 2nd March 2023, 12:00pm Onwards at Film Nagar Cultural Centre, Hyderabad.#NandamuriTarakaRatna #TarakaRatna #JrNTR #NandamuriBalakrishna pic.twitter.com/BmFRqua3aB

— SumanTV (@SumanTvOfficial) February 25, 2023

Tags :

  • Nandamuri Balakrishna
  • Nandamuri Taraka Ratna
  • tollywood
  • vijay sai reddy
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam