SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Suresh Gopi Daughter Expertly Shuts Down Body Shamer

ప్రముఖ నటుడి కూతురిపై బాడీ షేమింగ్ కామెంట్లు.. అదిరిపోయే రిప్లై!

ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని కొంతమంది నెటిజన్లు నెగిటీవ్ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 8 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రముఖ నటుడి కూతురిపై బాడీ షేమింగ్ కామెంట్లు.. అదిరిపోయే రిప్లై!

సోషల్ మీడియాల వచ్చిన తర్వాత సెలబ్రెటీలు, క్రీడాకారులు, రాజకీయ నేతలపై రక రకాల కామెంట్స్ చేస్తున్న వీడియలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మాద్యమాలల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు విమర్శలు చేయడం సర్వసాధారణం అయ్యింది. ఈ మద్య కాలంలో సినీ సెలబ్రెటీలు, వారి కుటుంబ సభ్యులు బాడీ షేమింగ్ ను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో నెటిజన్లకు దిమ్మతిరిగే సమాధానాలు కూడా ఇస్తున్నారు. తాజాగా మాలీవుడ్ నటుడు కుమార్తే బాడీ షేమింగ్ పై నెగిటీవ్ కామెంట్స్ రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు సురేష్ గోపి. ఎక్కువగా యాక్షన్, ఇన్వేస్టిగేషన్ తరహా చిత్రాల్లో నటించారు సురేష్ గోపి. ఆ మద్య విక్రమ్ నటించిన ఐ మూవీలో నెగిటీవ్ పాత్రలో నటించారు. తాజాగా సురేష్ గోపీ కూతురు శరీరాకృతి విషయంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే ఆ నెటిజన్ వేసిన ప్రశ్నకు సురేష్ గోపీ కూతురు కూడా దిమ్మతిరిగేలా జవాబు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని ఓ కాలేజ్ లో సురేష్ గోపి కూతురు భాగ్య గ్రాడ్యుయేసన్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్ స్ట్రాలో షేర్ చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

actor suresh gopi

భాగ్య షేర్ చేసిన ఫోటోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇక నుంచి మీరు చీరలు కట్టడం మానేసి వెస్టర్స్ డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందని కామెంట్ చేశాడు. లావుగా ఉన్నవాళ్లు చీరలు కడితే పెద్దగా సెట్ కాదని.. ఎబ్బెట్టుగా ఉంటుందని మీరు వెస్టర్స్ దుస్తులు వేసుకుంటే చాలా అందంగా ఉంటారని సూచించాడు. నెటిజన్ వ్యాఖ్యలపై స్పందించిన భాగ్య.. మీ ఉచిత సలహాలకు చాలా థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చింది. తన బరువు ఇతరులకు సమస్య కాదని.. మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఇతర భారతీయ విద్యార్థుల మాదిరిగా వెస్టన్ సంస్కృతికి బలవంతంగా తలవంచె క్యారెక్టర్ తనది కాదని చెప్పింది. అలాగే ఇతరుల శరీరాృతుల గురించి కామెంట్స్ చేసే ముందు మీ పనిపై దృష్టి పెట్టుకుంటే బాగుపడతావ్ అంటూ హితవు పలికింది.

Tags :

  • Bhagya
  • Body Shaming Comments
  • daughter
  • Suresh Gopi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

  • మణిపూర్ దారుణాలు.. కూతురి ఆచూకీ కోసం తల్లి ఎదురు చూపులు.. కానీ చివరకు అలా..

    మణిపూర్ దారుణాలు.. కూతురి ఆచూకీ కోసం తల్లి ఎదురు చూపులు.. కానీ చివరకు అలా..

  • లేచిపోయిన కూతురికి తండ్రి ఊహించని శిక్ష! అందరినీ ఇంటికి పిలిచి..!

    లేచిపోయిన కూతురికి తండ్రి ఊహించని శిక్ష! అందరినీ ఇంటికి పిలిచి..!

  • Honey Rose: ఆ కమెడియన్ నా శరీర భాగాల గురించి తప్పుగా మాట్లాడాడు: హనీ రోజ్

    Honey Rose: ఆ కమెడియన్ నా శరీర భాగాల గురించి తప్పుగా మాట్లాడాడు: హనీ రోజ్

  • కూతురికి రూ. 47వేల జీతం చెల్లిస్తున్న పేరెంట్స్.. ఎందుకో తెలుసా!

    కూతురికి రూ. 47వేల జీతం చెల్లిస్తున్న పేరెంట్స్.. ఎందుకో తెలుసా!

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam