ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని కొంతమంది నెటిజన్లు నెగిటీవ్ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.